సతీష్
Jump to navigation
Jump to search
సతీష్ | |
---|---|
జననం | సతీష్ ముత్తు కృష్ణన్ 1987 మే 23[1][2][3] ఎలంపిలై, సేలం, భారతదేశం [4] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సింధు (m. 2019) |
సతీష్ ముత్తుకృష్ణన్ (జననం 23 మే 1987) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2006లో తమిళ సినిమా జెర్రీ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2013లో ఎతిర్ నీచల్ సినిమాలో పాత్రకుగాను మంచి పేరు తెచ్చుకుని కత్తి (2014), తంగమగన్ (2015), రెమో (2016) సినిమాల్లో నటనకుగాను ఉత్తమ హాస్యనటుడిగా ఎడిసన్ అవార్డును & తమిళ్ పదం 2 (2018) సినిమాకుగాను ఉత్తమ ప్రదర్శనగా ఎడిసన్ అవార్డును గెలుచుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
2006 | జెర్రీ | ఫరూక్ | |
2007 | ఒంబడు రూబాయి నోట్టు | ||
2010 | తమిళ్ పదం | పాండియ | |
కోలా కోలాయ మున్ధిరికా | సుక్కు మల్లి | ||
మద్రాసపట్టినం | పచ్చ | ||
2011 | వాగై సూడ వా | లారీ డ్రైవర్ కవత్తయ్యన్ | |
మహాన్ కనక్కు | జీవా స్నేహితుడు మండోతరన్ | ||
2012 | మెరీనా | మకుడు | |
మాలై పోఝుధిన్ మాయకతిలే | తరుణ్ | ||
తాండవం | మోడలింగ్ ఏజెంట్ బుల్లప్పన్ | ||
2013 | వాటికూచి | వనరాజ్ స్నేహితుడు | |
ఎతిర్ నీచల్ | పీటర్ | నామినేట్ చేయబడింది, ఉత్తమ హాస్యనటుడిగా విజయ్ అవార్డు | |
నయ్యండి | చిన్న వాండు మిత్రుడు | ||
2014 | మాన్ కరాటే | శాండీ | |
సిగరం తోడు | కే కే కరన్తై కనగసబాయి | ||
ఉయిరుక్కు ఉయిరాగా | కార్తీక్ స్నేహితుడు | ||
కత్తి | రవి | ఉత్తమ హాస్యనటుడిగా ఎడిసన్ అవార్డు | |
2015 | అంబాల | శక్తి | |
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్ | రాజా | ||
వై రాజా వై | సతీష్ | ||
తంగమగన్ | కుమరన్ | ఉత్తమ హాస్యనటుడిగా ఎడిసన్ అవార్డు | |
2016 | ముత్తిన కత్తిరికై | శరవణన్ | |
ముడింజ ఇవన పూడి | సతీష్ | ||
కోటిగొబ్బ 2 | సత్య స్నేహితుడు | కన్నడ సినిమా | |
దేవి | పిచ్చి మాక్స్ | ||
అభినేత్రి | తెలుగు సినిమా | ||
రెక్క | కీరై | ||
రెమో | వల్లికాంత్ | ఉత్తమ హాస్యనటుడిగా ఎడిసన్ అవార్డు | |
నామినేట్ చేయబడింది, ఉత్తమ హాస్యనటుడిగా SIIMA అవార్డు | |||
పరంధు సెల్ల వా | మణి | ||
2017 | బైరవ | షణ్ముగం | |
మొట్ట శివ కెట్టా శివ | సతీష్ | ||
యార్ ఇవాన్ | శ్రీనివాసన్ | ||
హర హర మహాదేవకీ | కతీర్ | ||
సోలో | పట్టు | ||
శేఖర్ స్నేహితుడు | మలయాళ చిత్రం; "కందు నీ ఎన్నెలో కనిపిస్తుంది" | ||
సత్య | బాబూ ఖాన్ | ||
వేలైక్కారన్ | హరి | ||
2018 | కలకలప్పు 2 | గోపాల్ | |
సొల్లి విడవ | సంజయ్ స్నేహితుడు | ||
పక్కా | |||
శ్రీ చంద్రమౌళి | పద్మని | ||
తమిళ్ పదం 2 | పాండియా/పీయార్/పి | ఉత్తమ ప్రదర్శనకు ఎడిసన్ అవార్డు | |
గజినీకాంత్ | మోహన్ | ||
2019 | బూమరాంగ్ | గోపాల్ | |
జూలై కాట్రిల్ | మురళి | ||
అగ్ని దేవి | సత్యమూర్తి IPS | ||
మిస్టర్ లోకల్ | పి. రాజా | ||
గొరిల్లా | సతీష్ | ||
సిక్సర్ | గిమిక్లీ | ||
అరువం | సోరిముత్తు | ||
2020 | సీరు | కోబి | |
2021 | భూమి | భూమినాథన్ స్నేహితుడు | |
టెడ్డీ | శివ స్నేహితుడు | ||
సుల్తాన్ | శక్తి | అతిథి పాత్ర | |
స్నేహం | జీవా | ||
అన్నాత్తే | సత్యశీలన్ | ||
రాజవంశం | కన్నన్ స్నేహితుడు | ||
2022 | నాయి శేఖర్ | శేఖర్ | ప్రధాన పాత్రలో అరంగేట్రం |
హాస్టల్ | జీవా | ||
రంగా | |||
కణం |
మూలాలు
[మార్చు]- ↑ "Sathish - Movies - Filmography".
- ↑ "சதீஷ்'s filmography and latest film release news".
- ↑ Sathish [@actorsathish] (23 May 2019). "Ha ha. Nice birthday wishes from @Actorjiiva bro and Unit😝😝 t.co/uD1CNRUANi" (Tweet) (in ఇంగ్లీష్). Retrieved 9 May 2021 – via Twitter.
- ↑ "Sathish - Tamil Actor, Profile, Personal Details, Biography, Info, Photos, Birth day, Wiki, Awards and Sathish Marriage | Tamil Cinema Actors Profile".