గోలీసోడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోలీసోడ
దర్శకత్వంకిన్‌స్లిన్
రచనకిన్‌స్లిన్
నిర్మాతవెంకట్రావ్‌ మార్టోరి
ఛాయాగ్రహణంఆర్.బి.గురుదేవ్
కూర్పుప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్
సంగీతంజీబ్రాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్
దేశం భారతదేశం
భాషతెలుగు

గోలీసోడ 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] తమిళంలో 2013లో 'వత్తికుచ్చి' పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై వెంకట్రావ్‌ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో విడుదల చేశాడు.[2] దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కిన్‌స్లిన్ దర్శకత్వం వహించాడు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్
  • నిర్మాత: వెంకట్రావ్‌ మార్టోరి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: కిన్‌స్లిన్
  • సంగీతం: జీబ్రాన్
  • సినిమాటోగ్రఫీ: ఆర్.బి.గురుదేవ్
  • ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (11 September 2016). "సిద్ధమవుతున్న 'గోలిసోడా'". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
  2. Andhrabhoomi (11 September 2016). "అంజలి గోలీసోడా". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
  3. IndiaGlitz (11 September 2016). "Goli Soda Dileepan Anjali combination - News". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
  4. The Times of India (2017). "Murugadoss' brother debuts as an actor - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
  5. "Anjali plays tough". The Times of India. 7 September 2012. Archived from the original on 7 October 2013. Retrieved 7 September 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=గోలీసోడ&oldid=3797830" నుండి వెలికితీశారు