ఒకే ఒక జీవితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒకే ఒక జీవితం
దర్శకత్వంశ్రీ కార్తిక్
రచనశ్రీ కార్తిక్
మాటలు
నిర్మాతఎస్. ఆర్. ప్రకాష్ బాబు
ఎస్. ఆర్. ప్రభు
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ సారంగ్
కూర్పుశ్రీజిత్ సారంగ్
సంగీతంజెక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థ
డ్రీం వారియర్ పిక్చర్స్
విడుదల తేదీs
9 సెప్టెంబరు 2022 (2022-09-09)(థియేటర్)
20 అక్టోబరు 2022 (2022-10-20)(ఓటీటీ)
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళ్

ఒకే ఒక జీవితం 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, అక్కినేని అమల, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 సెప్టెంబరు 9న విడుదలై, 2022 అక్టోబరు 20న సోని లివ్‌ ఓటీటీలో విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
 • అమ్మా సాంగ్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సిద్ శ్రీరామ్
 • ఒకటే కథ, రచన: కృష్ణకాంత్, గానం. గౌతమ్ భరద్వాజ్ , జాకేస్ బెజాయ్
 • మారిపోయే , రచన: కృష్ణకాంత్ , గానం. కార్తీ.

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
 • నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ కార్తీక్[4]
 • మాటలు: తరుణ్ భాస్కర్‌
 • సంగీతం: జెక్స్ బిజోయ్
 • సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
 • ఎడిటర్: శ్రీజిత్ సారంగ్‌
 • ఆర్ట్ డైరెక్టర్: సతీష్

మూలాలు

[మార్చు]
 1. "ఓటీటీలోకి శర్వానంద్‌ 'ఒకే ఒక జీవితం'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". 11 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
 2. 10TV (28 June 2021). "శర్వా 30.. 'ఒకే ఒక జీవితం'." (in telugu). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. V6 Velugu (30 December 2021). "నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Eenadu (25 September 2022). "ఈ సినిమా... నేను మా అమ్మకు రాసిన ఉత్తరం". Archived from the original on 25 September 2022. Retrieved 25 September 2022.