అమల అక్కినేని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అక్కినేని అమల
Amala Akkineni Hyderabad 2010.jpg
జననం అమల ముఖర్జీ
సెప్టెంబర్ 24, 1968
పశ్చిమ బెంగాల్ భారత దేశము
వృత్తి జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్.
ప్రసిద్ధి తెలుగు సినిమా నటి
భార్య / భర్త అక్కినేని నాగార్జున
పిల్లలు అఖిల్ అక్కినేని

అమల అక్కినేని, తెలుగు సినిమా నటి మరియు జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ.[1] ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అఖిల్ అనే కుమారుడు కలిగాడు.

అమల నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

అక్కినేని వంశ వృక్షం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Animal-loving Amala - Times of India సెప్టెంబర్ 1, 2001