Jump to content

హై ప్రీస్టెస్ (వెబ్ సిరీస్‌)

వికీపీడియా నుండి
(హై ప్రీస్టెస్‌ (వెబ్‌ సిరీస్‌) నుండి దారిమార్పు చెందింది)
హై ప్రీస్టెస్‌
జానర్మిస్టరీ
థ్రిల్లర్
సృష్టికర్తపుష్పా ఇగ్నాటియస్
రచయితపుష్పా ఇగ్నాటియస్ (స్క్రీన్‌ప్లే)
దర్శకత్వంపుష్పా ఇగ్నాటియస్
తారాగణం
సంగీతంగోపాల్ రావు పరానంది
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8 ఎపిసోడ్స్
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ producers
  • రామ్ గణేశన్
ప్రొడ్యూసర్
  • కృష్ణ కులశేఖరన్
  • షణ్ముగరాజా. హెచ్
ప్రొడక్షన్ స్థానం భారతదేశం
ఛాయాగ్రహణంసౌందరరాజన్
ఎడిటర్రిచర్డ్ కెవిన్. ఎ
ప్రొడక్షన్ కంపెనీట్రైబల్ హార్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5
వాస్తవ విడుదల25 ఏప్రిల్ 2019 (2019-04-25)
బాహ్య లంకెలు
Website

హై ప్రీస్టెస్‌ 2019లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌. అమల అక్కినేని, బ్రహ్మాజీ, వరలక్ష్మీ శరత్ కుమార్, సునైనా, నందిత, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్ల‌తో ఏప్రిల్ 25న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జీ ఓరిజినల్స్
  • నిర్మాత: కృష్ణ కులశేఖరన్, షణ్ముగరాజా. హెచ్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: పుష్పా ఇగ్నాటియస్
  • సంగీతం: గోపాల్ రావు పరానంది
  • సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్

మూలాలు

[మార్చు]
  1. 10TV (24 April 2019). "ఏప్రిల్ 25నుండి అమల వెబ్ సిరీస్ ప్రసారం" (in telugu). Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. News18 Telugu. "అమ‌ల అక్కినేని ZEE5 హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్‌కు అనూహ్య స్పంద‌న‌." Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (14 April 2019). "ఆ మేకప్‌ని తుడిచేద్దాం : అమల". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  4. Eenadu (2019). "'వెబ్‌'లోకీ వచ్చేశారబ్బా!". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.