వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ | |
---|---|
జననం | బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం [1] | 1985 మార్చి 5
ఇతర పేర్లు | వరు[2] |
విద్యాసంస్థ | హిందూస్తాన్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ (బీఎస్సీ) యూనివర్సిటీ అఫ్ ఎడిన్ బర్గ్ (మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఆర్. శరత్ కుమార్ ఛాయ శరత్ కుమార్ |
వరలక్ష్మి శరత్ కుమార్ (జననం 1985 మార్చి 5) భారతీయ సినిమా నటి. ఆమె తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. ఆమె 2012లో తమిళంలో విడుదలైన పోడా పోడి సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది.[3][4]
జీవిత విశేషాలు
[మార్చు]వరలక్ష్మి 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించింది. ఈమె సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె. వరలక్ష్మి ఆయన మొదటి భార్య ఛాయ కూతురు. నటి రాధిక ఈమెకు సవతి తల్లి.[5][6] ఈమె చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[7] తర్వాత చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ చేసింది. తర్వాత యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. నటిగా కెరీర్ ప్రారంభించక ముందు ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందింది.
కెరీర్
[మార్చు]ఈమె 2003లో శంకర్ రూపొందించిన బాయ్స్ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది కానీ తండ్రి కోరిక మేరకు ఆ అవకాశం వదులుకుంది. అలాగే 2004లో వచ్చిన కాదల్, 2008లో వచ్చిన సరోజ చిత్రాల్లో కూడా అవకాశం కోల్పోయింది.[6]
వివాహం
[మార్చు]వరలక్ష్మీ శరతకుమార్ నిశ్చితార్థం నికోలాయి సచ్దేవ్తో 2024 మార్చి 1న ముంబైలో జరిగింది.[8]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2012 | పోదా పొడి | నిషా | తమిళ్ | |
మధ గజ రాజా | గజరాణి | విడుదల కాలేదు | ||
2014 | మాణిక్య | సింధు | కన్నడ | |
2015 | రానా | వరలక్ష్మి | పాటలో | |
2016 | కస్బా | కమల | మలయాళం | |
తారై తప్పట్టై | సూరవళి | తమిళ్ | ||
2017 | విక్రమ్ వేద | చంద్ర | ||
నిబునన్ | వందన | |||
విస్మయ | కన్నడ | |||
సత్య | అనుయా భరద్వాజ్ | తమిళ్ | ||
కట్టు | ముథులెక్ష్మి | మలయాళం | ||
మాస్టర్ పీస్ \ గ్రేట్ శంకర్ తెలుగులో | భవాని దుర్గ | |||
2018 | మిస్టర్ . చంద్రమౌళి | భైరవి | తమిళ్ | |
ఏచ్చ్చరిక్కై | శ్వేతా | |||
సండకోజహి 2 | పెచంకరాశి | |||
సర్కార్ | కోమలవల్లి | |||
మారి 2 | విజయ | |||
2019 | నీయ 2 | దేవి | ||
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | వరలక్ష్మి దేవి | తెలుగు | ||
2020 | వెల్వెట్ నగరం | ఉష | తమిళ్ | |
డాన్నీ | కుంతవై | జీ5 లో విడుదల | ||
కన్ని రాశి | అంజలి | |||
2021 | క్రాక్ | జయమ్మ | తెలుగు | |
నాంది | న్యాయవాది ఆధ్య ముళ్ళపూడి | తెలుగు | ||
రణం | పోలీస్ ఆఫీసర్ | కన్నడ | ||
చేజింగ్ | అథిర | తమిళ్ \ తెలుగు | ||
సింగా పార్వై | తమిళ్ | |||
2022 | కాట్టేరి | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్ | |
కలర్స్ | తమిళ్ | నిర్మాణంలో ఉంది [9] | ||
యానై | తమిళ్ | నిర్మాణంలో ఉంది | ||
యశోద | మధుబాల[10] | తెలుగు | నిర్మాణంలో ఉంది | |
వర ఐపీఎస్ | తెలుగు | నిర్మాణంలో ఉంది[11] | ||
2023 | V3 | శివగామి | తమిళ్ | |
వీర సింహా రెడ్డి | భానుమతి రెడ్డి | తెలుగు | ||
మైఖేల్ | కన్నమ్మ | తెలుగు | ||
కన్నిథీవు | మాది | తమిళ్ | [12] | |
కొండ్రాల్ పావం | మల్లికా | తమిళ్ | [13] | |
ఏజెంట్ | రికీ తల్లి | తెలుగు | [14] | |
మారుతీ నగర్ పోలీస్ స్టేషన్ | అర్చన | తమిళ్ | ||
కోట బొమ్మాళి పీ.ఎస్ | రజియా అలీ | తెలుగు | ||
2024 | హను మాన్ | అంజమ్మ | తెలుగు | [15] |
శబరి | సంజన | తెలుగు | [16] [17][18][19] | |
రాయన్ | సేతు భార్య | తమిళ్ | అతిధి పాత్ర | |
మిస్టర్ సెలెబ్రిటీ | తెలుగు | |||
ఆర్టిఐ | తెలుగు | |||
TBA | పాంబన్ | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్[20] | |
పిరంతల్ పరాశక్తి | తమిళ్ | నిర్మాణంలో ఉంది[21] | ||
కలర్స్ | మలయాళం | నిర్మాణంలో ఉంది[22] | ||
లగాన్ | కన్నడ | నిర్మాణంలో ఉంది [23] | ||
ది రాజా సాబ్ | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | నెట్వర్క్ | భాష | గమనిక |
---|---|---|---|---|---|
2018 | ఎంగ వీటు మాపిళ్లై | ఆమెనే | రంగులు తమిళం | తమిళం | |
ఉన్నై అరిందాల్ | హోస్ట్ | జయ టీవీ | |||
2019 | హై ప్రీస్టెస్ | వైష్ణవి | Zee5 | తెలుగు | వెబ్ సిరీస్; ఎపిసోడ్ 6 లో అతిథి పాత్ర[24] |
2020 | అద్దం | శృతి | ఆహా | ఆంథాలజీ వెబ్ సిరీస్;
సెగ్మెంట్: ది అన్విస్పరబుల్ సీక్రెట్ | |
ఉమ్మడి కుటుంబం తో కమ్మటి భోజనం[25] | ఆమెనే | జీ తెలుగు | |||
2023 | మాన్షన్ 24 | అమృత | డిస్నీ+హాట్స్టార్ |
పురస్కారాలు
[మార్చు]- 2021: క్రాక్
మూలాలు
[మార్చు]- ↑ Sharadhaa, A (29 April 2014). "Varalaxmi is Excited about Maanikya". The New Indian Express. Retrieved 1 February 2021.
- ↑ Subramanian, Anupama (3 April 2018). "Varalaxmi's fan moment with Kamal Haasan". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 21 May 2018.
- ↑ The Hindu (20 October 2012). "Worth the wait". The Hindu (in Indian English). Archived from the original on 26 December 2018. Retrieved 29 June 2021.
- ↑ Andhrajyothy (14 April 2024). "సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్నే అంటారు". Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
- ↑ "Happy Birthday Varalaxmi Sarathkumar: The Complete Actress of South Cinema". The Times of India. 5 March 2019. Retrieved 16 March 2019.
- ↑ 6.0 6.1 "Varalakshmi: I always wanted to become an actress". Rediff (in ఇంగ్లీష్). 6 May 2014. Retrieved 4 March 2021.
- ↑ "Carving their own niche". The New Indian Express. 9 June 2010. Archived from the original on 10 మే 2022. Retrieved 7 March 2021.
- ↑ Chitrajyothy (2 March 2024). "జయమ్మ పెళ్లికి సిద్ధం.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం!". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ Raman, Shruthi (4 March 2020). "Shoot at Site: Colors is female-driven action drama with a twist - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 October 2020.
- ↑ Sakshi (16 December 2021). "మధుబాల ఆన్ సెట్". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
- ↑ Andhra Jyothy (3 April 2022). "మరో పవర్ఫుల్ రోల్లో..." (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ "Varalaxmi Sarathkumar's Kannitheevu to premiere directly on TV". The Times of India.
- ↑ "Kondraal Paavam Movie Review: An effective suspense drama shouldered by compelling performances". Cinema Express.
- ↑ Nyayapati, Neeshita (28 April 2023). "Agent Movie Review : Akhil Akkineni has fun; the audience - not so much". The Times of India. Retrieved 28 April 2023.
- ↑ "Kiccha Sudeepa Unveils Varalaxmi Sarathkumar's Fierce First Look From 'HANU-MAN'". Outlook. 4 March 2022. Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
- ↑ Andhra Jyothy (4 April 2022). "'శబరి'గా వరలక్ష్మీ శరత్ కుమార్.. చిత్రం ప్రారంభం". Retrieved 4 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Varalaxmi Sarathkumar to headline Sabari". The New Indian Express. 5 April 2022. Retrieved 6 April 2022.
- ↑ "Varalakshmi Sarath Kumar starrer 'Sabari' launched". The Times of India (in ఇంగ్లీష్). 5 April 2022. Retrieved 6 April 2022.
- ↑ "Varalaxmi Sarathkumar Begins Shooting for Sabari". Sakshi Post (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 12 May 2022.
- ↑ India Today Web Desk (19 February 2018). "Pamban: Varalaxmi joins dad Sarath Kumar in his next". India Today. Retrieved 24 March 2019.
- ↑ "Sarathkumar, Radhika and Varalakshmi join hands for Peranthal Parasakthi". Sify (in ఇంగ్లీష్). 1 October 2019. Retrieved 22 January 2020.
- ↑ Raman, Shruthi (4 March 2020). "Shoot at Site: Colors is female-driven action drama with a twist". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 October 2020.
- ↑ Sharadhaa, A (19 April 2021). "Upendra-Hariprriya's Lagaam to commence shooting from April 26". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 19 April 2021.
- ↑ Ramachandran, Mythily (24 April 2019). "Telugu web series 'High Priestess' explores psychic world". Gulf News (in ఇంగ్లీష్). Archived from the original on 7 April 2022. Retrieved 19 February 2021.
- ↑ "Lakshmi Manchu shares an emotional note on daughter Nirvana's debut TV appearance; says, 'My real purpose in life came to light after I became a mother'". The Times of India (in ఇంగ్లీష్). 10 April 2021. Archived from the original on 11 April 2021. Retrieved 11 April 2021.