సైమా ఉత్తమ సహాయనటి - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ సహాయనటి - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ సహాయనటి
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2013
Currently held byవరలక్ష్మి శరత్ కుమార్
క్రాక్ (10వ సైమా అవార్డులు)
Most awardsఅనసూయ భరధ్వాజ్ (2)
Most nominationsజయసుధ (5)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సహాయనటిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2012లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2013లో ఈ అవార్డు లభించింది. 5 నామినేషన్లతో జయసుధ అత్యధికంగా నామినేట్ కాగా, అనసూయ భరద్వాజ్ 2 సార్లు అవార్డును గెలుచుకున్నది.

విశేషాలు

[మార్చు]
విభాగం గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు అనసూయ భరధ్వాజ్ 2 అవార్డులు
అత్యధిక నామినేషన్లు జయసుధ 5 నామినేషన్లు
అతి పిన్న వయస్కురాలైన విజేత సలోని వయస్సు 26
అతి పెద్ద వయస్కురాలైన విజేత రమ్యకృష్ణ వయస్సు 46

విజేతలు

[మార్చు]
సంవత్సరం నటి సినిమా మూలాలు
2021 వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ [1]
2020 టబు అల వైకుంఠపురములో [2]
2019 లక్ష్మి ఓ బేబీ [3]
2018 అనసూయ భరధ్వాజ్ రంగస్థలం [4][5]
2017 భూమిక చావ్లా మిడిల్ క్లాస్ అబ్బాయి [6][7]
2016 అనసూయ భరధ్వాజ్ క్షణం [8][9]
2015 రమ్యకృష్ణ బాహుబలి:ద బిగినింగ్ [10]
2014 శ్రియా శరణ్ మనం [11][12]
2013 మంచు లక్ష్మి గుండెల్లో గోదారి [13]
2012 సలోని బాడీగార్డ్ [14]

నామినేషన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-24. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
 2. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 4. "'సైమా' అవార్డ్ ఫంక్షన్ కోసం ఖతార్‌లో ఖతర్నాక్ అవతారంలో అనసూయ." News18 Telugu. 2019-08-14. Retrieved 2023-04-24.
 5. "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today (in ఇంగ్లీష్). August 16, 2019. Retrieved 2023-04-24.
 6. "PIX: Shriya, Hansika shine at the SIIMA awards". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-04-24.
 7. "SIIMA 2018 Winners List For Telugu Movies". Sakshi Post (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2023-04-24.
 8. "Anasuya @ SIIMA Awards 2017 !." ap7am.com. Archived from the original on 2017-08-11. Retrieved 2023-04-24.
 9. Davis, Maggie (2017-07-01). "SIIMA Awards 2017 winners: Telugu stars Jr NTR and Rakul Preet Singh wins the most prestigious award". India News, Breaking News, Entertainment News | India.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-24.
 10. "SIIMA Awards 2016 Telugu Nominees, Winners List & Show Details". WORLDHAB (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-29. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.
 11. "SIIMA 2015: Shriya Saran, Kriti Sanon, Shruti Haasan, Amy Jackson and Amala Paul look gorgeous at the red carpet - view pics!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-07. Retrieved 2023-04-24.
 12. Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-04-24.
 13. "SIIMA 2014 winners: Mahesh Babu, Samantha and Attarintiki Daredi sweep awards!". Bollywood Life (in ఇంగ్లీష్). 2014-09-15. Retrieved 2023-04-24.
 14. "Reigning southern stars". The National (in ఇంగ్లీష్). Retrieved 2023-04-24.