ఓ బేబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ బేబీ
దర్శకత్వంనందినీ రెడ్డి
స్క్రీన్ ప్లేనందినీ రెడ్డి
లక్ష్మీ భూపాల్ (dialogues)
దీనిపై ఆధారితం‘మిస్‌ గ్రానీ’ 
by షిన్ డాంగ్
నిర్మాతదగ్గుబాటి సురేష్‌బాబు
సునితా తాటి
టీజీ విశ్వప్రసాద్
హ్యూన్వూ థామస్ కిమ్
తారాగణంసమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, తేజ సజ్జా
ఛాయాగ్రహణంరిచర్డ్ ప్రసాద్
కూర్పుజునైద్ సిద్ధిక్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
5 జూలై 2019 (2019-07-05)
సినిమా నిడివి
161 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹16–20 కోట్లు[1][2]
బాక్సాఫీసుest. ₹33.9–40 కోట్లు[1][3]

ఓ బేబీ 2019లో తెలుగులో వచ్చిన సోషియా ఫాంటసీ కామెడీ సినిమా. 2014 కొరియన్‌ సినిమా "మిస్‌గ్రానీ"ని తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌, తేజ సజ్జా ముఖ్యపాత్రల్లో నటించారు.

70 ఏళ్ల బామ్మ వాళ్ల కొడుకు,కోడలు,మనవడు,మనవరాళ్లతో జీవిస్తూ ఉంటుంది. బామ్మ ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. అత్త పెట్టే బాధలు లేకుంటే ఆమె బతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో...సదురు పెద్దావిడా మనవరాలు.. నాన్నమ్మను దుర్భాషలాడి ఇంట్లోంచి వెళ్లేటట్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈ పెద్దావిడ ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో తీయించకుంటుంది. అక్కడ అనుకోకుండా ఈ పెద్దావిడ పాతికేళ్ల యువతిగా మారిపోతుంది.ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే ‘ఓ బేబి’ కథ.[4][5]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]

అతిధి పాత్రలో

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
 • ఓ బేబీ , రచన: లక్ష్మీ భూపాల , గానం.అనురాగ్ కులకర్ణి
 • నాలో మైమరపు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. మోహన భోగరాజు
 • అనగనగా, రచన: లక్ష్మీ భూపాల , గానం.శ్రీరామచంద్ర
 • ఆకాశంలోన , రచన: లక్ష్మీ భూపాల, గానం. నూతన మోహన్
 • మహా అద్బుతం, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. నూతన మోహన్
 • చాంగ్ భళా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నూతన మోహన్

పురస్కారాలు

[మార్చు]

2019 సైమా అవార్డులు (తెలుగు)

 1. ఉత్తమ నటి
 2. ఉత్తమ సహాయనటి (టబు)

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే." Sakshi. 2019-12-31. Retrieved 16 April 2021.
 2. "Oh Baby! box office: Samantha's film breaks records in the US, crosses 1 million dollar mark". Times of India. 24 July 2019.
 3. "Tollywood Box office report – 2019: Highest grossing Telugu movies of the year". International Business Times. 22 December 2019.
 4. Sakshi (5 July 2019). "'ఓ బేబీ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 12 జూన్ 2020. Retrieved 16 April 2021.
 5. News18 Telugu (5 July 2019). "Oh Baby Movie Review: 'ఓ బేబి' మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ." Archived from the original on 3 ఆగస్టు 2020. Retrieved 16 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_బేబీ&oldid=4212396" నుండి వెలికితీశారు