Jump to content

ప్రగతి (నటి)

వికీపీడియా నుండి
ప్రగతి
జననం
ప్రగతి

(1975-04-17) 1975 ఏప్రిల్ 17 (వయసు: 51)
చదువుబిఎ పొలిటికల్‌ సైన్స్‌[1]
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1994–1997
2002–ప్రస్తుతం
పిల్లలుఇద్దరు

ప్రగతి (జననం 1975 ఏప్రిల్ 17) తెలుగు సినీ నటి.[2][3] ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.[4]

జీవితం

[మార్చు]

ఆమె ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఉలవపాడులో జన్మించింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. చెన్నైలో స్థిరపడింది.[5]

కెరీర్

[మార్చు]

ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[5] రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

సినిమాలు

[మార్చు]

పవర్ లిఫ్టింగ్

[మార్చు]

నవంబరు 2023లో బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన 2024లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.[14]

ప్రగతి 2025లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. ఒకే ఈవెంట్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది.[15][16]

ప్రగతి 2025 డిసెంబర్ 6న టర్కీలో జరిగిన 2025 ఏషియన్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్‌లో మెయిన్ 84 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్, బెంచ్, స్క్వాడ్ విభాగాల్లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ పతకాలు సాధించింది.[17]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (24 October 2022). "పోటీ లేకపోతే బోర్‌ కొడుతుంది..." the original నుండి 24 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2022.
  2. "ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత 'స్ట్రాంగ్‌'గా ఉండటానికి కారణాలివే." Eenadu. 23 November 2023. the original నుండి 8 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 August 2025.
  3. "ప్రగతి బయోగ్రఫీ, ప్రొఫైలు". movies.dosthana.com. the original నుండి 11 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2016.
  4. "ప్రగతి (నటి)". alchetron.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 September 2016.
  5. 5.0 5.1 సునీతా చౌదరి, వై. "ప్రగతి తో ఇంటర్వ్యూ". cinegoer.net. సినీ గోయెర్. the original నుండి 30 July 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 September 2016.
  6. Sakshi (17 March 2022). "నటి ప్రగతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?". the original నుండి 17 March 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2022.
  7. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. the original నుండి 16 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2019.
  8. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. the original నుండి 22 May 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2019.
  9. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. the original నుండి 23 March 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". the original నుండి 2020-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 June 2020.
  11. "Kerintha: Coming-of-age stories".
  12. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2019.
  13. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. the original నుండి 2020-01-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-31.
  14. "Pragathi: జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి.. | pragathi wins bronze medal in national powerlifting". web.archive.org. 2023-11-28. ఒరిజినల్ నుండి 2023-11-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-11-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. "50 ఏళ్ల వ‌య‌స్సులో అద‌ర‌గొట్టిన ప్ర‌గ‌తి.. ప‌వర్ లిఫ్టింగ్‌లో ఏకంగా గోల్డ్ మెడ‌ల్". NT News. 7 August 2025. the original నుండి 17 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 August 2025.
  16. "ఇప్పుడు ఆ దశ దాటేశా". Andhrajyothy. 17 August 2025. the original నుండి 17 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 August 2025.
  17. "పవర్‌ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్స్‌ సాధించిన నటి ప్రగతి". Eenadu. 6 December 2025. the original నుండి 6 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 December 2025.