సూపర్ మచ్చి
Appearance
(సూపర్ మచ్చి నుండి దారిమార్పు చెందింది)
సూపర్ మచ్చి | |
---|---|
దర్శకత్వం | పులి వాసు |
రచన | పులి వాసు |
నిర్మాత | రిజ్వాన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | |
నిర్మాణ సంస్థ | రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 14 జనవరి 2022 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
సూపర్ మచ్చి 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ దేవ్, రుచితా రామ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- కళ్యాణ్ దేవ్ [3]
- రుచితా రామ్ [4]
- రాజేంద్ర ప్రసాద్
- నరేష్
- ప్రగతి
- అజయ్
- పోసాని కృష్ణమురళి
- సత్య
- 'జబర్దస్త్' మహేష్
- భద్రం
- పృథ్వీ
- ఫిష్ వెంకట్
- షరీఫ్
పాటల జాబితా
[మార్చు]1:సూపర్ మచ్చి ... ఆ ఆ మల్లిగాడి ఇంటికాడ,రచన: దేవీశ్రీ ప్రసాద్ , గానం: దేవీశ్రీ ప్రసాద్ , శ్రావణ భార్గవి
2: చూసానే చూశానే , రచన: కృష్ణకాంత్, గానం.రీటా త్యాగరాజన్
3: మీనమ్మ , రచన: కృష్ణకాంత్, గానం.వేణు శ్రీరంగం, గీతామాధురి
4: దించకు దించకు , గానం.రామజోగయ్య శాస్త్రి , గానం.సాకేత్ కొమాండూరి
5: రహస్య ప్రేమికుడు, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సోనీ కొమాండూరి
6: తన చిన్ని నవ్వే , రచన: కాసర్ల శ్యామ్, గానం.కల్యాణి మాలిక్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: రిజ్వాన్ , ఖుషి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పులి వాసు
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
- ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- సహా నిర్మాత: మనోజ్ కుమార్ మావిళ్ల
- కొరియోగ్రఫీ: అనీ మాస్టర్
- పాటలు: కాసర్ల శ్యామ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (3 January 2022). "ముగ్గుల పండక్కి.. తగ్గేదే లే". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
- ↑ Sakshi (14 January 2022). "'సూపర్ మచ్చి'మూవీ రివ్యూ". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ Sakshi (26 October 2019). "'సూపర్ మచ్చి' అంటున్న చిరు అల్లుడు". Archived from the original on 23 October 2020. Retrieved 4 January 2022.
- ↑ జీ సినిమాలు (16 November 2019). "`సూపర్ మచ్చి`లో కన్నడ బ్యూటీ రచితారామ్" (in ఇంగ్లీష్). Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.