రంగ రంగ వైభవంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగ రంగ వైభవంగా
Ranga-ranga-vaibhavanga.jpg
దర్శకత్వంగిరీశాయ
దృశ్య రచయితగిరీశాయ
నిర్మాతబి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
తారాగణంవైష్ణవ్ తేజ్
కేతిక శర్మ
ఛాయాగ్రహణంశామ్ ద‌త్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర్ రావు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
విడుదల తేదీ
2022 జులై 1
దేశం భారతదేశం
భాషతెలుగు

రంగ రంగ వైభవంగా 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.[1] బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జులై 1న విడుదల కానుంది.[2]

చిత్ర నిర్మాణం[మార్చు]

రంగ రంగ వైభవంగా సినిమా 2021 ఏప్రిల్ 02న ప్రారంభమైంది.[3] ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్‌ తేజ్‌ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్‌ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్‌ ఇచ్చాడు. ఈ సినిమాకు 2022 జనవరి 24న ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.[4] రంగ రంగ వైభవంగా సినిమాలోని 'తెలుసా తెలుసా' మొదటి లిరికల్ వీడియోను ఫిబ్రవరి 3న విడుదల చేసి[5], రెండవ లిరికల్ పాట 'కొత్తగా లేదేంటి' వీడియోను మే 6న విడుదల చేశారు.[6]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
 • నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గిరీశాయ
 • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
 • సినిమాటోగ్రఫీ: శామ్ ద‌త్
 • పాటలు: శ్రీమణి

మూలాలు[మార్చు]

 1. The Indian Express (25 January 2022). "Vaisshnav Tej's next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 2. Namasthe Telangana (31 March 2022). "రంగరంగ..తేదీ ఖరారైంది". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 3. Sakshi (3 April 2021). "ఫ్యామిలీకి దగ్గరయ్యేలా..." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
 4. NTV (24 January 2022). "రంగ రంగ వైభవంగా'… వైష్ణ‌వ్ తేజ్, కేతికా శర్మ!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 5. Eenadu (4 February 2022). "తెలుసా తెలుసా.. ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 6. 10TV (6 May 2022). "కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!" (in telugu). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 7. Namasthe Telangana (27 March 2021). "వైష్ణవ్‌ సరసన." Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.