Jump to content

వైష్ణవ్ తేజ్

వికీపీడియా నుండి
పంజా వైష్ణవ్‌ తేజ్‌
జననం13 జనవరి, 1990
వృత్తినటుడు
Parent(s)శివ ప్రసాద్, విజయ దుర్గ
కుటుంబంచిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ (మేనమామలు), సాయి ధరమ్ తేజ్ (అన్నయ్య)[1]

పంజా వైష్ణవ్‌ తేజ్‌ తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో ఉప్పెన సినిమా ద్వారా హీరోగా మారాడు. వైష్ణవ్ తేజ్‌ జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., అందరివాడు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2003 జానీ జానీ (చిన్ననాటి పాత్ర) బాల నటుడు
2004 శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. శ్రీ రామచంద్ర మూర్తి బాల నటుడు [2]
2005 అందరివాడు సిద్దు బాల నటుడు
2021 ఉప్పెన ఆశీర్వాదం "ఆసి" హీరోగా తొలి చిత్రం [3]
కొండపొలం కటారు రవీంద్రనాథ్ "రవి" యాదవ్ [4]
2022 రంగ రంగ వైభవంగా రిషి [5]
2023 ఆదికేశవ రుద్రకాళేశ్వర రెడ్డి[6] [7]
అన్నపూర్ణ స్టూడియోస్ [8]

మూలాలు

[మార్చు]
  1. ↑ IndiaThe Hans (21 January 2019). "Sai Dharma Tej Introduces Panja Vaisshnav Tej". www.thehansindia.com. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  2. ↑ The Times of India. "Did you know Panja Vaisshnav Tej played a role in Shankar Dada MBBS? - Times of India". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  3. ↑ The New Indian Express (6 May 2019). "Panja Vaisshnav Tej's debut film titled Uppena". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  4. ↑ News18 Telugu (8 May 2021). "Kondapolam OTT Release: కొండపొలం ఓటీటీ రిలీజ్.. ఆహాలో స్ట్రీమ్ కానున్న ఉప్పెన హీరో సెకండ్ ఫిల్మ్." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ↑ Sakshi (3 April 2021). "ఫ్యామిలీకి దగ్గరయ్యేలా..." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  6. ↑ Namasthe Telangana (16 May 2023). "గుడిని కాపాడే రుద్రకాళేశ్వర రెడ్డి". Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
  7. ↑ Andhrajyothy (14 January 2022). "వైష్ణవ్‌తేజ్‌ కొత్త సినిమా". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  8. ↑ TV9 Telugu (16 February 2021). "Panja Vaishnav Tej : అక్కినేని వారి బ్యానర్ లో మెగాహీరో మూడవ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా..? - mega hero vaishnav tej next movie with Annapurna studios". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)