Jump to content

సాయి ధరమ్ తేజ్

వికీపీడియా నుండి
సాయి ధరమ్ తేజ్
జననం (1987-10-15) 1987 అక్టోబరు 15 (వయసు: 38)
ఇతర పేర్లుతేజు, తేజ్
క్రియాశీలక సంవత్సరాలు2013- ప్రస్తుతం
తల్లివిజయ దుర్గ

సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" చిత్రంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టి, "పిల్లా నువ్వులేని జీవితం" చిత్రంతో తెరంగేట్రం చేసాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సాయి ధరమ్ తేజ్ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబులకు వరసకు మేనల్లుడు అవుతాడు. చలన చిత్ర నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీలో, ఎం.బి.ఏ (MBA) ఐ.ఐ.పీఎం(IIPM) లో చదివాడు.

చలనచిత్రరంగ ప్రస్థానం

[మార్చు]

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[1]

తెలుగు చిత్ర ప్రస్థానం

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
2014 పిల్లా నువ్వులేని జీవితం శీను ఉత్తమ నూతన పరిచయ నటుడుగా SIIMA అవార్డు
2015 రేయ్ రాక్ [2]
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుబ్రహ్మణ్యం [3][4]
2016 సుప్రీమ్ బాలు [5][6]
తిక్క ఆదిత్య [7][8]
2017 విన్నర్ సిద్దార్ధ్ రెడ్డి సిద్దు
నక్షత్రం అలెక్సాండర్
జవాన్ జై
2018 ఇంటిలిజెంట్‌ ధర్మా భాయ్
2018 తేజ్ ఐ లవ్ యు తేజ్
2019 ప్రతిరోజూ పండగే

చిత్ర లహరి

విజయ్ కృష్ణ
2020 సోలో బ్రతుకే సో బెటర్[9] విరాట్
2021 రిపబ్లిక్ [10]
2023 విరూపాక్ష

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  2. http://raagalahari.com/news/17166/rey-on-oct-11th-as-dusserra-gift.aspx
  3. "'Subramanyam for Sale' gets U/A certificate; Sai Dharam Tej starrer set for grand release"
  4. http://www.filmibeat.com/telugu/movies/subramanyam-for-sale/story.html
  5. "Sai Dharam Tej Joins Hands with 'Patas' Fame Anil Ravipudi, Dil Raju for his Next Film"
  6. "Sai Dharam Tej’s 'Supreme' launched"
  7. "Dharam Tej's 'Thikka' launched"". Archived from the original on 2015-11-14. Retrieved 2015-12-09.
  8. ""Not just Pawan, even Sai has Thikka"". Archived from the original on 2015-09-16. Retrieved 2015-12-09.
  9. Boy, Zupp (2020-09-11). "Solo Brathuke So Better shooting is completed, Ready to release soon!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-04. Retrieved 2020-10-13.
  10. Boy, Zupp (2021-04-05). "Republic Teaser : Sai Tej as Civil Servant for the Democracy". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-05. Retrieved 2021-04-06.

బయట లంకెలు

[మార్చు]