తిక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిక్క 2016 తెలుగు సినిమా

తిక్క 2016 తెలుగు సినిమా.[1][2][3][4] నిర్మాణం 31 జూలై 2015 న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[5]

కథ[మార్చు]

ఆదిత్య (సాయి) రియల్ ఎస్టేట్ కంపనీలో పని చేసే ఓ ఉద్యోగి, ఎప్పుడు తాగుతూ, అమ్మాయిల వెంట తిరుగుతూ లైఫ్ ని ఎంజాయి చేస్తుంటాడు. అసలు లైఫ్ లో ఎలాంటి కమిట్ మెంట్ లేకుండా బ్రతికేస్తుంటాడు. అలాంటి సమయంలో హీరోయిన్ పరిచయం కావడం తర్వాత వారిద్దారు ప్రేమిచుకోవటం జరుగుతుంది.ఈ ల‌వ్ ఇలా కంటిన్యూ అవుతుండ‌గానే అనుకోని సంఘటన వలన అంజ‌లి, ఆదిత్య‌కు గుడ్ బై చెపుతుంది. ఆదిత్య లవ్ ఫెల్యూర్ ని తట్టుకోలేక బాగా తాగి ఓ రాత్రి చేసిన తప్పుల వ‌ల్ల అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోతాయి. ఇంతకు అంజలి, ఆదిత్య లవ్ కి ఎందుకు బ్రేకప్ చెప్పింది. తాగిన మైకంలో ఆ రాత్రి ఎలాంటి పనులు చేసాడు అనేది మిగతా సినిమా.

నటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

 • తిక్క, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.ధనుష్
 • హాట్ షాట్ హీరో, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సింబూ, ఎం. సి. విక్కీ
 • నీకోసం , రచన: రామజోగయ్య శాస్త్రీ, గానం.రేవంత్, థమన్
 • డర్టీ పిక్చర్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ఉషాఉతుప్ , సింహా
 • వెళ్ళిపోకే , రచన: నీరజ కోన , గానం.ఎస్.ఎస్ థమన్

లింక్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Thikka (Release Date)". Filmibeat.
 2. Sai Dharam Tej's Thikka movie launch
 3. "Sai Dharam Tej’s Thikka first look poster"
 4. Dhanush sings for Sai Dharam Tej
 5. "Thikka (Production)". Movie Maina.com. Archived from the original on 2016-08-13. Retrieved 2016-10-12.
 6. Sakshi (13 August 2016). "'తిక్క'పై మొదట్నుంచీ నమ్మకం ఉంది". Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తిక్క&oldid=4005810" నుండి వెలికితీశారు