గుర్బానీ జడ్జ్
Jump to navigation
Jump to search
గుర్బానీ జడ్జ్ | |
---|---|
జననం | [1] | 1987 నవంబరు 20
ఇతర పేర్లు | బని జే, విజే బని |
వృత్తి | విజే, మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
గుర్బానీ జడ్జ్, ఛండీగడ్కు చెందిన ఫిట్‌నెస్ మోడల్, నటి, మాజీ ఎంటివి ఇండియా ప్రెజెంటర్. ఎంటివి రోడీస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసిద్ధి చెందింది. బిగ్ బాస్ 10 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది, మొదటి రన్నరప్ అయ్యింది.
జననం
[మార్చు]గుర్బానీ జడ్జ్ 1987, నవంబరు 20న ఛండీగడ్ లో జన్మించింది.
వృత్తిరంగం
[మార్చు]ఎంటివిలో పనిచేయడమే కాకుండా, సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] 2016లో తిక్క అనే తెలుగు సినిమాలో, 2022లో వలిమై అనే తమిళ సినిమాలో నటించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
2007 | ఆప్ కా సురూర్ - ది రియల్ లవ్ స్టోరీ | బని | హిందీ సినిమా రంగప్రవేశం | |
2011 | సౌండ్‌ట్రాక్ | గుర్బానీ | ||
2016 | జోరావర్ | జోయా | పంజాబీ సినిమా రంగప్రవేశం | |
తిక్క | కమల | తెలుగు సినిమా రంగప్రవేశం | ||
2018 | ఇష్కెరియా | ఆశా | ||
2022 | వలిమై | సారా | తమిళ సినిమా రంగప్రవేశం | |
2025 | దక్ష అంధరన్ | తెలుగు | 14 ఆగస్ట్ 2025 | |
2024 | డబుల్ ఇస్మార్ట్ | తెలుగు సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ "Birthday Special: 15 Pictures Of Bani J Which Proves She Is Beautiful Yet A Badass Girl". 29 November 2017. Archived from the original on 7 మే 2019. Retrieved 15 ఏప్రిల్ 2022.
- ↑ "VJ Bani turns warrior in a period drama". Times Of India.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గుర్బానీ జడ్జ్ పేజీ
- గుర్బానీ జడ్జ్ బాలీవుడ్ హంగామా లో గుర్బానీ జడ్జ్ వివరాలు