తేజ్ ఐ లవ్ యు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజ్ ఐ లవ్ యు
దర్శకత్వంఏ. కరుణాకరణ్
నిర్మాతకె.ఎస్.రామా రావు
తారాగణంసాయి ధరమ్ తేజ్
అనుపమ పరమేశ్వరన్
ఛాయాగ్రహణంఐ.ఆండ్రూ
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2018 జూలై 6 (2018-07-06)
దేశంఇండియా
భాషతెలుగు

తేజ్ ఐ లవ్ యు 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామా రావు నిర్మించాడు. ఏ. కరుణాకరణ్ దర్శకత్వం వహించగా సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.[1]

తారాగణం[మార్చు]

  • సాయి ధరమ్ తేజ్ (తేజ్)
  • అనుపమ పరమేశ్వరన్ (నందిని)
  • జయప్రకాష్ (తేజ్ అంకుల్)
  • పవిత్ర లోకేష్ (తేజ్ అత్త)
  • అనీష్ కురువెల్ల (నందిని తండ్రి)
  • సురేఖ వాణి (తేజ్ అత్త సుధ)
  • పృథ్విరాజ్ (సుధ భర్త)
  • వైవా హర్ష
  • బెనర్జీ (కోచ్ మూర్తి)
  • భావన (నందిని తల్లి)
  • కార్తీక్ అడుసుమల్లి
  • జోష్ రవి

మూలాలు[మార్చు]

  1. "Tej I Love You (2018) | Tej I Love You Telugu Movie | Tej I Love You Review, Cast & Crew, Release Date, Photos, Videos". Filmibeat. Archived from the original on 4 అక్టోబరు 2019. Retrieved 4 జూలై 2018.