క్రియేటివ్ కమర్షియల్స్
స్వరూపం
రకం | సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ |
---|---|
పరిశ్రమ | వినోదం |
స్థాపన | 1973[1] |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | కె.ఎస్. రామారావు |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | కె.ఎస్.రామారావు |
క్రియేటివ్ కమర్షియల్స్ తెలుగు చలన చిత్ర నిర్మాణ సంస్థ.[1] కె.ఎస్.రామారావు ఈ సంస్థ అధినేత.[2] 1973లో ప్రారంభమైన ఈ సంస్థ మొదట రేడియోలో వాణిజ్య ప్రకటనల వ్యాపారంతో మొదలై క్రమేపీ తెలుగు చలన చిత్ర నిర్మాణం వైపు ప్రయాణించింది. ఈ సంస్థ చిరంజీవితో అనేక హిట్ సినిమాలను నిర్మించింది.
సినిమా నిర్మాణం
[మార్చు]అవార్డులు
[మార్చు]క్రమసంఖ్య | అవార్డు | సంవత్సరం | విభాగం | సినిమాపేరు | ఫలితాలు |
---|---|---|---|---|---|
1 | ఫిలింఫేర్ | 1993 | ఉత్తమ చిత్రం | మాతృదేవోభవ | గెలుపు |
2 | నంది అవార్డులు | 1993 | ఉత్తమ చిత్రం (వెండి) | మాతృదేవోభవ | గెలుపు |
3 | 2002 | ప్రజాదరణ పొందిన చిత్రం | వాసు | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Interview - KS Rama Rao about Abhilasha and Creative Commercials". idlebrain.com. 11 March 2013. Retrieved 24 February 2020.
- ↑ "K.S. Rama Rao - Interview". telugucinema.com. 12 Jan 2006. Archived from the original on 26 జూన్ 2010. Retrieved 24 ఫిబ్రవరి 2020.
- ↑ "Mutyamantha Muddu". bharatmovies.com. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
ఇతర లంకెలు
[మార్చు]- క్రియేటివ్ కమర్షియల్స్ on IMDbPro (subscription required)