Jump to content

అంగరక్షకుడు (సినిమా)

వికీపీడియా నుండి
అంగరక్షకుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం జోషి
తారాగణం డా.రాజశేఖర్,
మీనా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

అంగరక్షకుడు 1994 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కింద కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, మీనా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు సహనిర్మాత కె. బెనర్జీ.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాత: కె.ఎస్.రామారావు

నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్

దర్శకుడు: జోషి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్యగానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత

పాటల జాబితా

[మార్చు]

1.అబ్బబ్బ చెట్టు కోకిలమ్మ కూత అమ్మమ్మ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్

2.ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

3.ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ఏదో వింత తలపే చింత చెప్పలేని నాటి, రచన: వేటూరి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

5.నడుమ అచ్ఛా హై నడక అచ్ఛా , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

6.నా గోపురంలో పావురాలే రెక్కవిడిచి, రచన: వేటూరి, గానం కె ఎస్ చిత్ర కోరస్

7. త్రైవీయ విషయా వేదా(శ్లోకం), గానం.సుజాత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Angarakshakudu (1994)". Indiancine.ma. Retrieved 2020-10-16.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంగరక్షకుడు