రాక్షసుడు (సినిమా)
Jump to navigation
Jump to search
రాక్షసుడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు |
నిర్మాత | కె. యస్. రామారావు |
తారాగణం | చిరంజీవి, సుహాసిని , రాధ |
సంగీతం | ఇళయరాజా |
భాష | తెలుగు |
రాక్షసుడు 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]నటులు
[మార్చు]- చిరంజీవి
- నాగేంద్ర బాబు
- రాధ
- సుహాసిని
- సుమలత
- అన్నపూర్ణ
- రావు గోపాలరావు
- కన్నడ ప్రభాకర్
- జయమాల
- అల్లు రామలింగయ్య
- నర్రా వెంకటేశ్వర రావు
విశేషాలు
[మార్చు]ఇది యండమూరి వీరేంధ్రనాధ్ నవల రాక్షసుడు నుండి సినిమాగా మార్చబడినది.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో కొన్ని జనాదరణ పొందిన పాటలు
- అచ్చా అచ్చా వచ్చా వచ్చా , రచన:వేటూరి సుందర రామమూర్తి ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- నీ మీద నాకు ఇదయ్యో , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- జయ జయ జయ ప్రియభారత జననీ శ్రీ దివ్యగాత్రి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం,ఎస్ జానకి
- హే నాటి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- గిలిగా గిలి గీలిగా, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి.
మూలాలు
[మార్చు]- ↑ "రాక్షసుడు 1986 సినిమా". filmibeat.com. ఫిల్మీబీట్. Retrieved 20 October 2016.