క్రాంతి మాధవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రాంతి మాధవ్
జననంక్రాంతి మాధవ్
భారతదేశం ఖమ్మం, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధిరచయిత, నిర్మాత, దర్శకుడు

క్రాంతి మాధవ్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఖమ్మంలో జన్మించిన క్రాంతిమాధవ్, వరంగల్లులో పెరిగాడు. మణిపాల్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చదివాడు.

సినిమారంగం

[మార్చు]

దర్శకత్వం వహించినవి

[మార్చు]
  1. 2012 - ఓనమాలు (స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
  2. 2015 - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
  3. 2016 - ఉంగరాల రాంబాబు (దర్శకత్వం)
  4. 2020 - వరల్డ్ ఫేమస్ లవర్ (దర్శకత్వం)[2]

ఎంపికలు - పురస్కారాలు

[మార్చు]
  • సిని'మా' అవార్డు - ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
  • చెన్నై తెలుగు అకాడమీ అవార్డు - ఉత్తమచిత్రం
  • సంతోషం అవార్డు - ఉత్తమచిత్రం
  • ఎ.ఎన్.ఆర్. - అభినందన అవార్డు - ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
  • భరతముని అవార్డు - ఉత్తమ సందేశాత్మక చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. ఐడెల్ బ్రెయిన్, క్రాంతి మాధవ్ ఇంటర్వ్యూ. "Interview with Kranthi Madhav". www.idlebrain.com. Archived from the original on 16 December 2017. Retrieved 25 December 2017.
  2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]