కొంగుచాటు కృష్ణుడు
Appearance
కొంగుచాటు కృష్ణుడు (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.అజయ్ కుమార్ |
---|---|
తారాగణం | నరేష్, మీనా |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
కొంగుచాటు కృష్ణుడు 1993 లో విడుదలైన తెలుగు సినిమా. క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాకు కె.అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నరేష్, మీనా, సుత్తివేలు వంటి ప్రధాన తారలు నటించగా శ్రీ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరేష్
- మీనా
- సుత్తివేలు
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- బాబూమోహన్
- మహర్షి రాఘవ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కనకాల దేవదాస్
- అనంత్
- వేణు
- మాగంటి సుధాకర్
- అన్నపూర్ణ
- శ్రీలక్ష్మి
- కె.వి.లక్ష్మి
- సుమిత్ర పంపన
- రత్నసాగర్
- సరస్వతమ్మ
- హేమ
- నీతూ
- శ్రీప్రియ
- ఆషాలత
- సత్యనారాయణ - ప్రత్యేక పాత్రలో
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్
- కథ: సాయినాథ్
- మాటలు: సత్యానంద్
- చిత్రానువాదం: సత్యమూర్తి
- పాటలు: వేటూరి, సాహితి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర, మాల్గాడి శుభ
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
- దుస్తులు: శివ
- స్టిల్స్: ఎస్.ఎన్.పాల్వాయ్
- కళ: సూర్యకుమార్
- సహ దర్శకుడు: టి.సుధాకరరెడ్డి
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: మహేష్
- సహ నిర్మాత: కె.బెనర్జీ
- కూర్పు: నివాస్
- ఛాయాగ్రహణం: దివాకర్
- సంగీతం:శ్రీ
- నిర్మాత: కె.ఎస్.రామారావు
- దర్శకత్వం: కె.అజయ్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ "Konguchatu Krishnudu (1993)". Indiancine.ma. Retrieved 2020-08-24.