మహర్షి రాఘవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహర్షి రాఘవ
తెలుగు సినిమా నటుడు రాఘవ అలియాస్ మహర్షి రాఘవ
జననం
రాఘవ గోగినేని [1][2]

వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1987 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమైత్రేయి
పిల్లలుమౌనిక, రుద్రాక్ష్
తల్లిదండ్రులు
  • వెంకట క్రిష్ణ చౌదరి (తండ్రి)
  • కమల (తల్లి)
పురస్కారాలు
  • నంది పురస్కారాలు

మహర్షి రాఘవ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.[2] 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. గాంధీ జయంతి అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సీరియళ్ళు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Site, Admin. "Maharshi Raghava". mymoviepicker.com. mymoviepicker. Retrieved 3 July 2016.
  2. 2.0 2.1 2.2 MAA, Stars. "Maharshi". maastars.com. maastars. Retrieved 3 July 2016.
  3. Saraswathi, Saraswathi. "Talented actor not recognized". apherald.com. apherald. Retrieved 30 June 2016.