మౌన గీతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌన గీతం
(1981 తెలుగు సినిమా)
Nenjathai Killathe poster.jpg
తారాగణం మోహన్,
సుహాసిని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమ్యూనికేషన్స్
భాష తెలుగు

ప్రముఖ నటి సుహాసిని తొలి చిత్రం 1980 లో వచ్చిన మౌన గీతం. తమిళంలో నెఞ్జత్తై కిల్లాదే పేరుతో వచ్చిన చిత్రానికి తెలుగు అనువాదమిది. ఇళయరాజా తొలి రోజుల తాజా సంగీతానికి కూడా ఓ మచ్చుతునక ఈ చిత్రం.

"https://te.wikipedia.org/w/index.php?title=మౌన_గీతం&oldid=3273683" నుండి వెలికితీశారు