చుక్కల్లో చంద్రుడు (2006 సినిమా)
స్వరూపం
చుక్కల్లో చంద్రుడు (2006 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శివకుమార్ |
నిర్మాణం | అలెగ్జాండర్ వల్లభ |
కథ | సిద్దార్థ్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , వహీదా రెహమాన్, సిద్దార్థ్, సదా, సలోని, ఛార్మి, సునీల్, తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్, కొండవలస లక్ష్మణరావు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
సంగీతం | చక్రి |
నేపథ్య గానం | ఎస్. జానకి, పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
సంభాషణలు | కోన వెంకట్ |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చుక్కల్లో చంద్రుడు శివకుమార్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2006, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.[1]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణారావు
- సిద్దార్థ్ - అర్జున్/కృష్ణ
- సదా - శ్రావణి
- ఛార్మి - సంధ్య
- సలోని - షాలిని
- సునీల్ - పప్పి
- ప్రతాప్ పోతేన్ - ప్రకాష్
- తనికెళ్ళ భరణి
- ఆహుతి ప్రసాద్ - లక్ష్మణ్ రావు
- కొండవలస
- కె.ఆర్.విజయ
- సన
- మౌనిక
- వహీదా రెహమాన్ - పద్మావతి (ప్రత్యేక పాత్రలో)
- ప్రభుదేవా - శరత్ (అతిథి పాత్రలో)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శివకుమార్
- నిర్మాత: కె.ఎ.వల్లభ
- సంగీతం: చక్రి
- కథ : సిద్ధార్థ్
- స్క్రీన్ ప్లే: సిద్దార్థ్, శివకుమార్, కోన వెంకట్
- మాటలు: కోన వెంకట్
- ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, అభిక్ ముఖోపాధ్యాయ
- కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మల్లి మల్లి రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడానే లేదురా" | సురేంద్ర కృష్ణ | సింహ భాగవతుల, షాన్, సిద్దార్థ్ | 5:15 |
2. | "ఎదలో ఎప్పుడో" | భాస్కరభట్ల | సిద్దార్థ్, కౌసల్య | 5:22 |
3. | "ప్రేమే పరవశం" | భాస్కరభట్ల | కార్తీక్, చిన్మయి | 4:24 |
4. | "డోల్నా డోల్నా" | భాస్కరభట్ల | సుఖ్వీందర్ సింగ్ | 5:27 |
5. | "నవ్వుతూ రింగ్‌టోన్" | కందికొండ | కునాల్ గంజావాలా, కౌసల్య | 4:16 |
6. | "కలనైనా" | భాషాశ్రీ | కార్తీక్, హరిణి | 4:55 |
7. | "పిచ్చి ప్రేమ" | పోతుల రవికిరణ్ | చక్రి, వాసు | 4:15 |
మొత్తం నిడివి: | 33:47 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chukkallo Chandrudu (Sivakumar) 2006". ఇండియన్ సినిమా. Retrieved 1 January 2023.