Jump to content

సిద్ధార్థ్

వికీపీడియా నుండి
సిద్దార్థ్
సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్
జననం
సిద్దార్థ్ సూర్యనారాయణ్

(1979-04-17) 1979 ఏప్రిల్ 17 (వయసు 45)
ఇతర పేర్లుసిద్దార్థ్ సూర్యనారాయణ్
వృత్తినటుడు
నిర్మాత
చిత్రానువాది
గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2002 నుండి ఇప్పటివరకు
జీవిత భాగస్వామిమేఘన (2003-2007)
అదితీరావు హైదరీ (2024 - )
వెబ్‌సైటుhttp://www.siddharth-online.com/

సిద్దార్థ్ చెన్నైకి చెందిన ఒక భారతీయ నటుడు, నిర్మాత, చిత్రానువాది మరియూ గాయకుడు. తను ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించాడు.

వివాహం

[మార్చు]

సిద్ధార్థ్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత 2007లో ఇద్దరి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ్‌ నటి అదితీరావు హైదరీని 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నాడు.[1][2]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
2003 బాయ్స్ మున్నా తమిళ చిత్రం,
విజేత, ITFA ఉత్తమ నటుడు అవార్డ్
2004 ఆయుథ ఎఝుతు అర్జున్ తమిళ చిత్రం,
తెలుగులో యువ పేరుతో అనువదించబడింది
2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా సంతోష్ విజేత, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు – తెలుగు
2006 చుక్కల్లో చంద్రుడు అర్జున్ రచయితగా పనిచేసారు
2006 రంగ్ దే బసంతీ కరణ్ హిందీ చిత్రం,
విజేత, స్టార్ స్క్రీన్ ఉత్తమ నూతన నటుడు అవార్డ్,
పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్
2006 బొమ్మరిల్లు సిద్ధు పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్
2007 ఆట శ్రీ కృష్ణ
2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్ధు
2009 ఓయ్! ఉదయ్
2010 స్ట్రైకర్ సూర్యకాంత్ సారంగ్ హిందీ చిత్రం
2010 బావ వీరబాబు
2011 అనగనగా ఓ ధీరుడు యోధ
2011 180 అజయ్ నూత్రెంబదు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2011 ఓ మై ఫ్రెండ్ చందు
2012 లవ్ ఫెయిల్యూర్ అరుణ్ కాదలిల్ సొధప్పువదు యెప్పాడి పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2012 మిడ్ నైట్ చిల్డ్రన్ శివ ఇంగ్లీష్ చిత్రం
2013 జబర్‌దస్త్ బైర్రాజు
2013 బాద్‍షా సిద్దార్థ్ అతిథి పాత్ర
2013 చష్మే బద్దూర్ జై హిందీ చిత్రం
2013 ఉదయం NH4 ప్రభు తమిళ చిత్రం,
తెలుగులో NH4 పేరుతో అనువదించబడింది
2013 సమ్ థింగ్ సమ్ థింగ్ కుమార్ తీయ వేల సైయ్యనుం కుమారు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2013 జిగర్టండా తమిళ చిత్రం,
చిత్రీకరణ జరుగుతున్నది
2013 కావ్య తలైవన్ తమిళ చిత్రం,
చిత్రీకరణ జరుగుతున్నది
2019 అరువన్ (తమిళం) \ వదలడు (తెలుగు)
2021 మహాసముద్రం
2023 టక్కర్[3] గుణశేఖరన్ తమిళ్ \ తెలుగు (డబ్బింగ్)
చిత్తా \ చిన్నా[4] ఈశ్వరన్ తమిళ్ \ తెలుగు (డబ్బింగ్)
నిర్మాత కూడా
2024 భారతీయుడు 2 చిత్ర అరవిందన్ తమిళం
మిస్ యూ వాసుదేవన్ తమిళం ప్లేబ్యాక్ సింగర్ కూడా
టెస్ట్ తమిళం చిత్రీకరణ
2025 భారతీయ 3 చిత్ర అరవిందన్ తమిళం చిత్రీకరణ
TBA సిద్ధార్థ్ 40 TBA తమిళం చిత్రీకరణ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2019 లెయిలా భాను హిందీ
2021 నవరస ఫారూఖ్ తమిళ్ \ తెలుగు నిర్మాత కూడా
2022 ఎస్కేప్ లైవ్ హిందీ [5]
2023 బాకియలక్ష్మి ఈశ్వరన్ తమిళం అతిధి పాత్ర

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (28 March 2024). "ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  2. Sakshi (27 March 2024). "సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్‌". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  3. Eenadu (5 July 2023). "ఓటీటీలో సిద్ధార్థ్‌ 'టక్కర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  4. Eenadu (2 October 2023). "అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్‌". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  5. Abp Live (25 May 2022). "'ఎస్కేప్ లైవ్' రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో 'వైరల్' ఆట!". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.

బయటి లింకులు

[మార్చు]