Jump to content

మిస్ యూ

వికీపీడియా నుండి
మిస్ యూ
దర్శకత్వంఎన్. రాజశేఖర్
స్క్రీన్ ప్లేఎన్. రాజశేఖర్
కథఎన్. రాజశేఖర్
నిర్మాతమాథ్యూ శామ్యూల్
తారాగణం
ఛాయాగ్రహణంకె. జి. వెంకటేష్
కూర్పుదినేష్ పొన్‌రాజ్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
7 మైల్స్ పర్ సెకండ్
పంపిణీదార్లుఆసియన్ సురేష్[2]
విడుదల తేదీ
13 డిసెంబరు 2024 (2024-12-13)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్ యూ 2024లో విడుదలైన సినిమా. 7 మైల్స్ పర్ సెకండ్ బ్యానర్‌పై మాథ్యూ శామ్యూల్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్,[3] ఆషికా రంగనాథ్, జయప్రకాష్, శరత్ లోహితస్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌నును నవంబర్ 23న విడుదల చేసి,[4] నవంబర్ 29న తెలుగు, తమిళ భాషలలో విడుదలకావాల్సి ఉండగా తమిళనాడులో భారీ వర్షాలు కారణంగా సినిమా విడుదల వాయిదా పడి డిసెంబర్ 13న విడుదలైంది.[5]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 December 2024). "Miss You: 13న 'మిస్‌ యు'". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  2. "'మిస్ యూ' తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్" (in ఇంగ్లీష్). 22 November 2024. Retrieved 29 November 2024.
  3. The Hindu (6 June 2024). "Siddharth's next film titled 'Miss You'" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  4. Chitrajyothy (23 November 2024). "'మిస్ యూ' మూవీ తెలుగు ట్రైలర్". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  5. Chitrajyothy (2 December 2024). "బాధలో ఆషిక రంగనాథ్.. అయినా మంచికే". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
  6. Sakshi (27 November 2024). "చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్‌". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  7. Hindustantimes (6 June 2024). "Siddharth's next is a love story titled Miss You". Archived from the original on 7 September 2024. Retrieved 29 November 2024.
  8. EENADU (25 November 2024). "'మిస్‌ యూ' అంటున్న ఆషికా రంగనాథ్‌". Archived from the original on 24 November 2024. Retrieved 29 November 2024.
  9. Sakshi (8 June 2024). "మిస్‌ యు అంటూ మరో ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మిస్_యూ&oldid=4373232" నుండి వెలికితీశారు