Jump to content

భారతీయుడు-2 (సినిమా)

వికీపీడియా నుండి
భారతీయుడు 2
దర్శకత్వంఎస్. శంకర్
స్క్రీన్ ప్లేఎస్. శంకర్
బి. జయమోహన్
కబిలన్ వైరముత్తు
లక్ష్మీ శరవణ కుమార్
కథఎస్. శంకర్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • లైకా ప్రొడక్షన్స్
  • రెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీ
2024 జులై 12
దేశంభారతదేశం
భాషతమిళం (ప్రాథమిక భాష)
బడ్జెట్est. ₹250 crores[1]

భారతీయుడు-2 అనేది 1996లో, ఎస్.శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడుగా వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్.[2]

అదే కలయికలో ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా, పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించాడు.

తారాగణం

[మార్చు]

విడుదల

[మార్చు]

తమిళంలో రూపొందించి వివిధ భాషల్లోకి అనువాద సినిమాగా వస్తున్న ఇండియన్ 2, 2024లో విడుదలకు షెడ్యూల్ చేసారు. ఈ చిత్రం మొదట 2023 దసరా, దీపావళి పండగల రోజుల్లో కాని, 2024 పొంగల్‌కి కాని విడుదల చేయడానికి ప్లాన్ చేయబడింది.[3][4][5]

ఆ తరువాత, ఈ చిత్రాన్ని ఏప్రిల్-జూన్ 2024లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించాడు, అయితే, ఈ చిత్రం విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్‌లతో కూడుకోవడం వల్ల 2023 చివరి వరకు కూడా పూర్తి అవదు.[6][7] దీంతో, మళ్లీ భారత స్వాతంత్ర్య దినోత్సవం, 2024 ఆగస్టు 15కి వాయిదా పడింది.[8]

కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా 2023 నవంబరు 3న యూట్యూబ్‌లో ప్రచార టీజర్ విడుదల చేయబడింది.[9] ఈ ఇంట్రో గ్లింప్స్‌ను తెలుగులో ఎస్. ఎస్. రాజమౌళి విడుదల చేయగా, త‌మిళంలో ర‌జినీకాంత్‌, హిందీలో ఆమిర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్ విడుద‌ల చేశారు.

హోమ్ మీడియా

[మార్చు]

నెట్‌ఫ్లిక్స్ ---- 15 ఆగస్టు 2024న ప్రీమియర్ హక్కులను పొందింది

మూలాలు

[మార్చు]
  1. "'Leo' To 'Suriya 42': Five Upcoming High-Budget Tamil Films". The Times of India. 23 March 2023. Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  2. "భారతీయుడు ఈజ్‌ బ్యాక్‌ | Bharateeyudu 2 Intro: Kamal Haasan is back as Senapathy - Sakshi". web.archive.org. 2023-11-04. Archived from the original on 2023-11-04. Retrieved 2023-11-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Kamal Haasan, Shankar's Indian 2 to release during Diwali 2023? All we know". India Today. 10 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 15 October 2023.
  4. "EXCLUSIVE: Kamal Hasaan and Shankar's Indian 2 targeting a Pan India release during this FESTIVE period in 2023". Pinkvilla. 9 October 2022. Archived from the original on 7 November 2022. Retrieved 15 October 2023.
  5. "EXCLUSIVE: Sivakarthikeyan's Ayalaan to release on Diwali; Kamal Haasan's Indian 2 on Pongal". Pinkvilla. 10 April 2023. Archived from the original on 26 April 2023. Retrieved 15 October 2023.
  6. "'Indian 3' on the cards, says Udhayanidhi". The Times of India. 29 June 2023. Archived from the original on 30 June 2023. Retrieved 15 October 2023.
  7. "Will There Be A Third Part To Kamal Haasan-starrer Indian? Udhayanidhi Stalin Answers". News18. 1 July 2023. Archived from the original on 11 July 2023. Retrieved 15 October 2023.
  8. "Indian 2: Kamal Haasan's vigilante film to hit screens for Independence Day, 2024?". OTTPlay. 9 September 2023. Archived from the original on 24 October 2023. Retrieved 15 October 2023.
  9. "'Indian 2' intro video: Kamal Haasan is back as the vigilante Senapathy". The Hindu (in Indian English). 3 November 2023. Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.