అనిరుధ్ రవిచందర్
Jump to navigation
Jump to search
అనిరుధ్ రవిచందర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | మద్రాస్, తమిళనాడు, భారతదేశం | 1990 అక్టోబరు 16
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల కాలం | 2011 – ప్రస్తుతం |
అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]అనిరుధ్ రవిచందర్ 16 అక్టోబరు 1990లో తమిళనాడు రాష్ట్రం, మద్రాస్ లో రవి రాఘవేంద్ర, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని లయెలా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేశాడు. [2]
సంగీతం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | తమిళ్ | ఇతర భాషలు | డబ్బింగ్ సినిమాలు | ఇతర విషయాలు | ఆడియో విడుదలైన సంస్థలు |
---|---|---|---|---|---|
2012 | 3 | 3 (తెలుగు) 3 (హిందీ) |
తమిళంలో తొలి సినిమా | సోనీ మ్యూజిక్ ఇండియా | |
2013 | ఎతిర్ నీచల్ | నా లవ్ స్టోరీ మొదలైంది (తెలుగు) | "లోకల్ బాయ్స్" పాట . | సోనీ మ్యూజిక్ ఇండియా | |
డేవిడ్ | డేవిడ్ • (హిందీ)* | డేవిడ్ (తెలుగు) | 1 పాట, హిందీలో తొలి సినిమా | టి - సిరీస్ రిలయన్స్ బిగ్ మ్యూజిక్ | |
వణక్కం చెన్నై | అతిథి పాత్రలో "చెన్నై సిటీ గ్యాంగ్స్టా" పాటలో | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
ఇరండాం ఉలగం* | వర్ణా (తెలుగు) | 3 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ | సోనీ మ్యూజిక్ ఇండియా | ||
2014 | వేలైఇల్లా పట్టతారి | రఘువరన్ బ్తెచ్ (తెలుగు) | వండర్ బార్ స్టూడియోస్ డివో | ||
మాన్ కరాటే | అతిధి పాత్రలో "ఓపెన్ ది టాస్మాక్". | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
కత్తి | కత్తి (తెలుగు), కత్తి (మలయాళం) | ఎరోస్ మ్యూజిక్ | |||
కాకి సెట్టై | వండర్ బార్ స్టూడియోస్ డివో | ||||
2015 | మారి | మాస్ (తెలుగు) మారి (మలయాళం) |
సోనీ మ్యూజిక్ ఇండియా | ||
నానుమ్ రౌడీదాన్ | నేను రౌడీనే (తెలుగు ) | వండర్ బార్ స్టూడియోస్ డివో | |||
వేదాళం | ఆవేశం (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
తంగా మగన్ | నవ మన్మధుడు (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
2016 | రెమో | రెమో (తెలుగు, మలయాళం) | సోనీ మ్యూజిక్ ఇండియా | ||
రమ్ | మంత్రి గారి బంగ్లా (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
2017 | వివేగం | వివేకం (తెలుగు), కమెండో (కన్నడ) | సోనీ మ్యూజిక్ ఇండియా | ||
వేలైక్కారన్ | సోనీ మ్యూజిక్ ఇండియా | ||||
2018 | అజ్ఞాతవాసి • (తెలుగు) | తెలుగులో తొలి సినిమా | ఆదిత్య మ్యూజిక్ | ||
తానా సెర్న్ద్ర కూట్టం | గ్యాంగ్ (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
కోలమవు కోకిల | కోకో కోకిల (తెలుగు) | జీ మ్యూజిక్ కంపెనీ | |||
2019 | పెట్టా | పెట్టా (తెలుగు, హిందీ, కన్నడ) | సోనీ మ్యూజిక్ ఇండియా | ||
జెర్సీ • (తెలుగు) | ది క్రికెటర్ - మై డియర్ ఫాదర్ (2021) (తమిళ్) | 1 పాట తమిళంలో | జీ మ్యూజిక్ కంపెనీ | ||
తుంబా | తుంబా (తెలుగు, మలయాళం, హిందీ ) | 1 పాట్ | సోనీ మ్యూజిక్ ఇండియా | ||
నాని ‘గ్యాంగ్ లీడర్’ • (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | ||||
2020 | దర్బార్ | దర్బార్ (హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ) | డివో | ||
ధరల ప్రభు* | గెస్ట్ కంపోజ్ర్ . 1 పాట | ||||
పావ కధైగల్* | లవ్ పన్నా ఉత్తరనుమ్ | జీ మ్యూజిక్ సౌత్ | |||
2021 | మాస్టర్ | మాస్టర్' (తెలుగు, మలయాళం, కన్నడ విజయ్ ది మాస్టర్' ' (హిందీ) |
సోనీ మ్యూజిక్ ఇండియా | ||
డాక్టర్ | వరుణ్ డాక్టర్ (తెలుగు) | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
కాతు వాక్కు రెండు కాదల్ | "25వ" సినిమా | సోనీ మ్యూజిక్ ఇండియా | |||
జెర్సీ • (హిందీ) | బాక్గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
| ||||
2022 | డాన్ | ||||
బీస్ట్ | |||||
విక్రమ్ | |||||
తిరుచిత్రంబలం | |||||
ఇండియన్ 2 |
Jailer
Jawan
మూలాలు
[మార్చు]- ↑ NTV (16 October 2021). "'వై దిస్…' అనిరుధ్ రవిచందర్!". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ The Hindu (30 November 2011). "Enjoying the high" (in Indian English). Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.