వరుణ్ డాక్టర్

వికీపీడియా నుండి
(వరుణ్‌ డాక్టర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వరుణ్‌ డాక్టర్‌
దర్శకత్వంనీల్సన్‌ దిలీప్‌ కుమార్‌
రచననీల్సన్‌ దిలీప్‌ కుమార్‌
నిర్మాతశివ కార్తికేయన్‌, కోటపాడి జె. రాజేష్
తారాగణంశివ కార్తికేయన్‌, వినయ్ రాయ్, ప్రియాంకా అరుళ్‌ మోహన్
ఛాయాగ్రహణంవిజయ్ కార్తీక్ కన్నన్
కూర్పుఆర్. నిర్మల్
సంగీతంఅనిరుద్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
. శివ కార్తికేయన్‌ ప్రొడక్షన్స్, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2021 అక్టోబరు 9 (2021-10-09)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు=

వరుణ్‌ డాక్టర్‌ 2021లో తెలుగులో విడుదల కానున్న మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. శివ కార్తికేయన్‌ ప్రొడక్షన్స్, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శివ కార్తికేయన్‌, కోటపాడి జె. రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. శివ కార్తికేయన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగి బాబు, మిలింద్ సోమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 9న విడుదలైంది.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: శివ కార్తికేయన్‌ ప్రొడక్షన్స్, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: శివ కార్తికేయ
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌
  • సంగీతం: అనిరుద్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
  • మాటలు: రాజేష్ ఏ మూర్తి
  • పాటలు: రాజశ్రీ సుధాకర్, శ్రీనివాస మూర్తి

మూలాలు[మార్చు]

  1. News18 Telugu (27 September 2021). "తెలుగు ఇండస్ట్రీపై శివకార్తికేయన్ కన్ను.. అక్టోబర్ 9న 'వరుణ్ డాక్టర్' విడుదల." Retrieved 5 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. The News Minute (4 February 2021). "Priyanka Arul Mohan and SJ Suryah join Sivakarthikeyan in 'Don'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2021. Retrieved 17 April 2021.