వినయ్ రాయ్
Jump to navigation
Jump to search
వినయ్ రాయ్ | |
---|---|
జననం | వినయ్ రాయ్ 1979 సెప్టెంబరు 18 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007– ప్రస్తుతం |
వినయ్ రాయ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2007లో తమిళంలో 'ఉన్నలె ఉన్నలె ' \ తెలుగులో నీవల్లే నీవల్లే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
2007 | ఉన్నలె ఉన్నలె నీవల్లే నీవల్లే | కార్తీక్ | తమిళ్ \ తెలుగు | తోలి సినిమా, నామినేటెడ్ – విజయ్ అవార్డు ఉత్తమ నటుడు తొలి సినిమా |
2008 | వాన | తెలుగు | తెలుగులో మొదటి సినిమా | |
జయంకొందాన్ | తమిళ్ | |||
2009 | మోది విలయాడు | తమిళ్ | ||
2011 | డ్యామ్ 999 | ఇంగ్లీష్ | హాలీవుడ్ లో తొలి సినిమా[1] | |
2012 | మిరత్తిల్ | తమిళ్ | ||
2013 | ఒంబదులే గురు | తమిళ్ | ||
ఎండ్రెండ్రుమ్ పున్నగై | తమిళ్ | |||
2014 | అరణ్మణై | తమిళ్ | ||
2015 | సిఱందు పొలమా | తమిళ్ | ||
2017 | తుప్పరివాళన్ | డెవిల్ /జాన్ రీచర్డ్సన్ | తమిళ్ | నామినేటెడ్ – ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు[2] |
ఆయిరత్తిల్ ఇరువర్ | తమిళ్ | ద్విపాత్రాభినయం[3] | ||
2019 | నేత్ర (సినిమా) | తమిళ్ | ||
2021 | ఇరువర్ ఉల్లం | తమిళ్ | ||
వరుణ్ డాక్టర్ | టెర్రీ | తమిళ్ | ||
2022 | 'ఎతర్కుమ్ తునింధవం \ ఈటీ | తమిళ్ \ తెలుగు | [4] | |
ఓ మై డాగ్ | తమిళం | పోస్ట్ -ప్రొడక్షన్ |
మూలాలు
[మార్చు]- ↑ DNA India (21 November 2013). "For actor Vinay Rai, a part 'Dam999' was just an experiment" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
- ↑ "Mysskin is probably the Tarantino of Tamil cinema: Thupparivaalan actor Vinay". The Indian Express (in ఇంగ్లీష్). 2017-09-21. Retrieved 2021-05-05.
- ↑ The Hindu (7 February 2015). "Two at a time" (in Indian English). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
- ↑ India Today (8 March 2021). "Vinay to play villain in Suriya and Pandiraj's film" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వినయ్ రాయ్ పేజీ