Jump to content

నీవల్లే నీవల్లే

వికీపీడియా నుండి

'నీవల్లే నీవల్లే' చిత్రం , తమిళంలో విజయవంతమైన 'ఉన్నాలే ఉన్నాలే' చిత్రానికి తెలుగు డబ్బింగ్ సినిమా.రొమాంటిక్, మ్యూజికల్, కామెడీ చిత్రంగా,2007 న జీవా దర్శకత్వంలో తెరకెక్కినది. వినయ్ రాయ్, సదా, తనీషా ముఖర్జీ నటించిన ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ అందించారు.

నీవల్లే నీవల్లే
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం జీవా
తారాగణం వినయ్ రాయ్, సదా, తనీషా ముఖర్జీ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • వినయ్ రాయ్
  • సదా
  • తనీషా ముఖర్జీ
  • శ్రీనాథ్
  • రాజు సుందరం
  • సతీష్
  • ఉమా పద్మనాభన్
  • వసుంధర కశ్యప్
  • అరవింద్ ఆకాష్
  • దేవన్ ఏకాంబరం
  • జపాన్ కుమార్
  • లేఖా వాషింగ్టన్
  • సిద్దార్ధ చంద్రశేఖర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జీవా
  • సంగీతం: హరీష్ జయరాజ్
  • మాటలు:సుజాత
  • పాటలు: భువనచంద్ర
  • నేపథ్య గానం: క్రిష్, అరుణ్, జి.వి.ప్రకాష్ కుమార్, చిన్మయి, హరిచరన్, స్వర్ణలత, నరేష్ అయ్యర్, పాప్ షాలిని, మహాలక్ష్మి అయ్యర్, కార్తీక్, హరిణి
  • ఫోటోగ్రఫీ: జీవా
  • ఎడిటింగ్: వి.టి.విజయన్
  • నిర్మాత: వి.రవిచంద్రన్
  • నిర్మాణ సంస్థ: ఆస్కార్ ఫిలింస్
  • విడుదల:14:04:2007.

పాటల జాబితా

[మార్చు]

1. జూన్ పోతే - రచన: భువన చంద్ర , గానం.క్రిష్, అరుణ్

2. హెల్లో మిస్ - రచన : భువనఛంద్ర , గానం . చిన్మయి

3.వైశాఖ వెన్నెల- రచన: భువనచంద్ర, గానం.హరిచరన్,స్వర్ణలత

4.మొదలెన్నడు- రచన: భువనచంద్ర, గానం.నరేష్ అయ్యర్, పాప్ షాలిని, మహాలక్ష్మి అయ్యర్

5.నీవల్లే నీవల్లే- రచన:భువనచంద్ర, గానం.క్రిష్, కార్తీక్, హరిణి

6.యవ్వన ఉల్లాసం- రచన:భువనచంద్ర, గానం.క్రిష్, పాప్ షాలిని .

మూలాలు

[మార్చు]