సదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదా
జననం
సదాఫ్ మొహమ్మద్ సయీద్

(1984-02-17) 1984 ఫిబ్రవరి 17 (వయసు 40)
ఇతర పేర్లుసదా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్ (జననం ఫిబ్రవరి 17,1984) [1] భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రారంభ ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.[3] ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.[4]

కెరీర్

[మార్చు]

జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

సదా నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

వెబ్‌ సిరీస్‌

[మార్చు]
సంవత్సరం సిరీస్‌ పాత్ర భాష ఇతర వివరాలు
2022 హలో వరల్డ్ ప్రార్ధన తెలుగు [5]

మూలాలు

[మార్చు]
  1. "Sadha in a New Year Show". sadaonline.info/ Sadaonline.info]. Archived from the original on 20 నవంబరు 2007. Retrieved 11 December 2007.
  2. "Rediff Blogs". Maruthi4people.rediffiland.com. Archived from the original on 2012-05-11. Retrieved 2012-07-12.
  3. "Interview: Sadha". Behindwoods. Retrieved 21 January 2013.
  4. "Sada riding high in her career". IndiaGlitz. Retrieved 21 January 2013.
  5. A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సదా&oldid=4078039" నుండి వెలికితీశారు