Jump to content

జయం (సినిమా)

వికీపీడియా నుండి
జయం
దర్శకత్వంతేజ
రచనతేజ
(కథ / స్క్రీన్ ప్లే / సంభాషణలు)
నిర్మాతతేజ
తారాగణంనితిన్
సదా
తొట్టెంపూడి గోపీచంద్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశంకర్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
చిత్రం మూవీస్
విడుదల తేదీ
14 జూన్ 2002 (2002-06-14)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జయం తేజ దర్శకత్వంలో 2002 లో విడుదలైన ఒక సినిమా.[1] నితిన్, సదా, గోపీచంద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించాడు. పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట పాడిన వారు రాసిన వారు
రాను రానంటూనే చిన్నదో ఆర్. పి. పట్నాయక్, తేజ, ఉష కుల శేఖర్
ప్రియతమా తెలుసునా ఆర్. పి. పట్నాయక్, ఉష
బండి బండి రైలు బండి ఆర్. పి. పట్నాయక్, రవి వర్మ, బాలాజీ

వీరి వీరి, ఆర్. పీ. పట్నాయక్

ఎవ్వరూ ఏమన్నా , ఆర్.పీ. పట్నాయక్,ఉష

గోరంత దీపం , ఆర్.పి.పట్నాయక్ , గాయత్రి

ఎందుకో,(మేల్ వాయిస్) ఆర్. పి. పట్నాయక్

ఎందుకో,(ఫిమేల్ వాయిస్) ఉష

జయం గ్రూప్ సాంగ్

మూలాలు

[మార్చు]
  1. జీవి. "తెలుగు సినిమా జయం సమీక్ష". idlebrain.com. జీవి. Retrieved 21 September 2016.

బయటి లింకులు

[మార్చు]