జ్యోతి (నటి)
Jump to navigation
Jump to search
జ్యోతి | |
---|---|
జననం | జ్యోతి 1963 |
మరణం | 2007 మే 18[1] | (వయసు 44)
వృత్తి | సినిమా నటి |
జ్యోతి దక్షిణ భారతీయ చిత్రాలలో నటించిన సినీనటి. ఈమె సుమారు 50 సినిమాలలో నటించింది[1].[2] ఈమె నటించిన సినిమాలలో తూర్పు వెళ్ళే రైలు, వంశవృక్షం మొదలైనవి చెప్పుకోదగ్గవి. ఈమె పదుకవితై అనే తమిళసినిమాలో రజనీకాంత్ సరసన నటించింది.
సినిమాల జాబితా
[మార్చు]జ్యోతి నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | వివరణ |
---|---|---|---|
1979 | తూర్పు వెళ్ళే రైలు | అలిమేలు | |
1980 | వంశవృక్షం | ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు | |
1980 | సినిమా పిచ్చోడు | ||
1982 | మల్లెపందిరి | శ్యామల | |
1982 | మరో మలుపు | ||
1983 | ఈ దేశంలో ఒకరోజు | ||
1983 | ఈ పిల్లకు పెళ్ళవుతుందా | ||
1985 | కలికాలం ఆడది | ||
1985 | భలే తమ్ముడు | నీలవేణి | |
1985 | శ్రీకట్నలీలలు | ||
1987 | అగ్నిపుత్రుడు | గాయత్రి | |
1987 | రాగలీల | ||
1989 | అశోక చక్రవర్తి | రుక్మిణి | |
1990 | చిన్న కోడలు | ||
1991 | స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ | ||
1991 | ఇంద్రభవనం | ||
1991 | సూర్య ఐ.పి.ఎస్ | పార్వతి | |
1991 | నిర్ణయం | నళిని | |
1992 | కిల్లర్ | లలిత | |
1992 | ధర్మక్షేత్రం | బెనర్జీ చెల్లెలు | |
1992 | జోకర్ మామ సూపర్ అల్లుడు | ||
1992 | పోలీస్ బ్రదర్స్ |
మరణం
[మార్చు]ఈమె రెండేళ్ళుగా రొమ్ము క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ 2007, మే 18న చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన 44వ యేట కన్నుమూసింది. ఈమె భర్తకు విడాకులిచ్చి కూతురుతో చెన్నై శివార్లలో నివసిస్తూవుండేది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Superstar Rajinikanth's heroine passed away". chennai365.com. Retrieved 2020-02-13.
- ↑ "Tamil Actress Jothi passes away". news.oneindia.in. Archived from the original on 2014-11-06. Retrieved 2020-02-13.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జ్యోతి పేజీ