భలే తమ్ముడు (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే తమ్ముడు (1985 సినిమా)
(1985 తెలుగు సినిమా)
Bhale Thammudu (1985 film).jpeg
దర్శకత్వం పరుచూరి సోదరులు
నిర్మాణం సత్యనారాయణ
సూర్యనారాయణ
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం పరుచూరి సోదరులు
తారాగణం బాలకృష్ణ
ఊర్వశి,
చంద్రమోహన్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ శ్రీ సత్యచిత్ర
భాష తెలుగు

భలే తమ్ముడు 1985 లో వచ్చిన సినిమా. పరుచూరి సోదరులు స్క్రిప్ట్ చేసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా సత్య చిత్ర బ్యానర్‌లో నిర్మించారు. ఇందులో ఇన్స్పెక్టర్ రాజేంద్రగా నందమూరి బాలకృష్ణతో పాటు ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్, చంద్ర మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "అన్నగారి అలక" ఎస్పీ బాలు, పి.సుశీల 4:20
2 "గాలికి రేగిన" మాధవపెద్ది రమేష్, పి. సుశీల 4:25
3 "కొండగాలి వీస్తుంటే" ఎస్పీ బాలు, పి.సుశీల 4:27
4 "మనసుంటే మన్నించు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:21
5 "రారోయ్ మా క్లబ్బుకు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:24
6 "దేవుడిచ్చిన వయసు" పి. సుశీల 4:58

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 {{cite web}}: Empty citation (help)