ధర్మక్షేత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మక్షేత్రం
(1992 తెలుగు సినిమా)
Dharma Kshetram (1992 film).jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం కె.సి.రెడ్డి
రచన పరుచూరి సోదరులు
చిత్రానువాదం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
దివ్యభారతి,
రామిరెడ్డి,
శ్రీహరి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
కె.ఎస్.చిత్ర,
మనో,
ఎస్.జానకి
నృత్యాలు తార,ప్రసాద్సుందరం,ప్రభు
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం విన్సెంట్
కూర్పు డి.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ రాజీవ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ధర్మక్షేత్రం 1992 లో విడుదలైన తెలుగు లీగల్ డ్రామా, యాక్షన్ సినిమా. దీనిని శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కెసి రెడ్డి నిర్మించాడు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2][3]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

ఇళయరాజా సంగీతం సమకూర్చారు. అన్ని పాటలు హిట్లే. LEO ఆడియో కంపెనీ సంగీతం విడుదల చేసింది. "ఎన్నో రాత్రులు" పాట రజనీకాంత్ తమిళ చిత్రం ధర్మ దురై లోని ఇళయరాజా సొంత పాట "మాసిమాసం" నుండి తీసుకున్నాడు.[4]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఎన్నో రాత్రులు"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:01
2."చెలి నడుమే అందం"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:07
3."ముద్దుతో శృంగార బీటు"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి4:41
4."అరె ఇంకా జంకా"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి5:42
5."పెళ్ళికి ముందే ఒక్కసారి"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి4:59
6."కొరమీను కోమలం"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, కె.ఎస్.చిత్ర5:05
Total length:30:25

మూలాలు[మార్చు]

  1. "Heading".
  2. "Heading-2".
  3. "Heading-3".
  4. "Songs". Raaga.