శ్రీహరి
స్వరూపం
శ్రీహరి లేదా శ్రీ హరి అనగా హిందూ దేవదేవుడైన విష్ణువు.
శ్రీహరి పేరుతో ప్రసిద్ధులైన కొందరు వ్యక్తులు:
- శ్రీహరి (నటుడు) తెలుగు సినిమా నటుడు.
- కడియం శ్రీహరి, రాజకీయ నాయకుడు.
- గుడిపూడి శ్రీహరి, రిపోర్టర్.
శ్రీహరి పేరుతో కొన్ని ప్రదేశాలు:
- శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము.