తూర్పు వెళ్ళే రైలు
Appearance
తూర్పు వెళ్ళే రైలు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
నిర్మాణం | పి.పేర్రాజు |
తారాగణం | మోహన్ (నటుడు), జ్యోతి, రాళ్ళపల్లి |
సంగీతం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ |
గీతరచన | ఆరుద్ర |
సంభాషణలు | ఎమ్వీయల్. నరసింహారావు |
నిర్మాణ సంస్థ | త్రివేణి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తూర్పు వెళ్లే రైలు 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం 'కిళక్కు పోగుం రైల్' (கிழக்கே போகும் ரயில், 1978) చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.
పాటలు
[మార్చు]ఈ సినిమాలో 5 పాటలను ఆరుద్ర రచించారు.[1]
- ఏమిటిదీ, ఏమిటిదీ ఏదో ఏదో తెలియనిదీ ఎప్పుడు కలగనిది - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల
- కన్నె మా చిన్నారి కాపాడవమ్మా నిండుగా మావూరు నిలబెట్టవమ్మా - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం
- కో అంటే కోయిలమ్మా కోకో కోఅంటే కోడిపుంజు కొక్కరకో రచన జాలాది -గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ (గులామ్ అలీ గజల్ ఆధారంగా) - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
- నీటి బొట్లు నీటిబొట్లు పాటల కన్నీటిబొట్లు
- వస్తాడే నారాజు వస్తాడే ఒక రోజు రావలిసిన వేళకే వస్తాడే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. శైలజ
- వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతూంది - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (టైటిల్ నేపథ్య గీతం)
- సందెపొద్దు అందాలున్న చిన్నదీ, ఏటిమీద తాలాడుతున్నదీ - రచన జాలాది - గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం ద్వారా "జ్యోతి" అనే నటి పరిచయమయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)