పోలీస్ బ్రదర్స్
Appearance
పోలీస్ బ్రదర్స్ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.మోహన గాంధి |
---|---|
నిర్మాణం | ఎ.వి.సుబ్బారావు |
కథ | పోసాని కృష్ణమురళి |
తారాగణం | వినోద్ కుమార్ రోజా చరణ్ రాజ్ కోట శ్రీనివాసరావు బాబూ మోహన్ మనోరమ పరుచూరి వెంకటేశ్వరరావు |
సంగీతం | శ్రీ (పరిచయం) |
సంభాషణలు | పోసాని కృష్ణమురళి |
విడుదల తేదీ | 1992 జనవరి 1 |
నిడివి | 119 ని. |
భాష | తెలుగు |
పోలీస్ బ్రదర్స్ 1992 లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై, మోహన్ గాంధీ దర్శకత్వంలో వెంకట సుబ్బారావు నిర్మించిన తెలుగు చిత్రం . ఈ చిత్రంలో వినోద్ కుమార్, రోజా, చరణ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మనోరమ, ఢిల్లీ గణేష్ సహాయక పాత్రల్లో నటించారు.[1] సంగీతం శ్రీ . ఈ చిత్రానికి కథ, సంభాషణలు అందించిన స్క్రీన్ రైటర్ పోసాని కృష్ణ మురళికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రం హిందీలో గోవిందా, కరిష్మా కపూర్ లతో ముకాబ్లా పేరుతో రీమేక్ చేసారు.
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్
- రోజా
- చరణ్ రాజ్
- కోట శ్రీనివాసరావు
- దేవన్
- బాబు మోహన్
- మనోరమ
- ఢిల్లీ గణేష్
- పరుచురి వెంకటేశ్వరరావు
- జ్యోతి
మూలాలు
[మార్చు]- ↑ Komparify.com. "Police Brothers movie: Reviews, Ratings, Box Office, Trailers, Runtime". komparify.com. Retrieved 2020-08-26.