మరో మలుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరో మలుపు
(1982 తెలుగు సినిమా)
Maro Malupu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం వేజెళ్ల సత్యనారాయణ
నిర్మాణం ఎస్. కృష్ణంరాజు
కథ వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
నూతన్ ప్రసాద్ ,
జ్యోతి
సంగీతం జి.కె.వెంకటేష్
సంభాషణలు పరుచూరి గోపాలకృష్ణ
ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు
కళ కొండపనేని రామలింగేశ్వరరావు
కూర్పు బాబూరావు
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

మరో మలుపు 1982 లో వెజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. నంది అవార్డు గెలుచుకున్న ఈ చిత్రాన్ని భారతదేశంలోని కుల వ్యవస్థ, సామాజిక పరిస్థితులపై రూపొందించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా 1982 సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నంది పురస్కారం గెలుచుకుంది. గుమ్మడి నంది ఉత్తమ సహాయ నటుడు పురస్కారం గెలుచుకున్నాడు.


నటవర్గం[మార్చు]

ఈ సినిమాలో కిందివారు ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

సాంకేతిక వర్గం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Maro Malupu (1982)". Maro Malupu (1982). Retrieved 2020-08-07.
"https://te.wikipedia.org/w/index.php?title=మరో_మలుపు&oldid=3652096" నుండి వెలికితీశారు