ఓ మై డాగ్
స్వరూపం
ఓ మై డాగ్ | |
---|---|
దర్శకత్వం | సరోవ్ షణ్ముగం |
రచన | సరోవ్ షణ్ముగం |
నిర్మాత | సూర్య జ్యోతిక |
తారాగణం | అరుణ్ విజయ్ అర్ణవ్ విజయ్ వినయ్ రాయ్ మహిమ నంబియార్ |
ఛాయాగ్రహణం | గోపినాథ్ |
కూర్పు | మేఘనాథన్ |
సంగీతం | నివాస్ కే . ప్రసన్న |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో[1] |
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2022 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఓ మై డాగ్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు సరోవ్ షణ్ముగం దర్శకత్వం వహించాడు. అరుణ్‌విజయ్, మాస్టర్ ఆర్ణవ్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 21న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విజయ్ కుమార్
- అరుణ్‌విజయ్
- 'మాస్టర్' అర్ణవ్ విజయ్
- మహిమా నంబియార్
- వినయ్ రాయ్
- భానుచందర్
- స్వామినాథన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:2డి ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సూర్య, జ్యోతిక
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సరోవ్ షణ్ముగం[4]
- సంగీతం: నివాస్ కే. ప్రసన్న
- సినిమాటోగ్రఫీ: గోపినాథ్
- ఎడిటర్: మేఘనాథన్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 April 2022). "అమెజాన్ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్' సినిమా". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ Eenadu (17 April 2022). "21న 'ఓ మై డాగ్' విడుదల". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
- ↑ A. B. P. Desam (21 April 2022). "'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ Andhra Jyothy (19 April 2022). "ఈ అవకాశం నాకు లభించడం అదృష్టం: 'ఓ మై డాగ్' దర్శకుడు" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.