స్వామినాథన్
స్వరూపం
- యం.యస్.స్వామినాధన్ : భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, నిర్వాహకుడు మరియు మానవతావాది.
- స్వామినాథన్ (నటుడు) : భారతీయ సినిమా నటుడు, హాస్యనటుడు.
- స్వామినాథన్ జానకిరామన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ ) డిప్యూటీ గవర్నర్ గా స్వామినాథన్ జానకిరామన్ ను 2023 జూన్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం నియమించింది.