స్వామినాథన్ జానకిరామన్
Jump to navigation
Jump to search
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ ) డిప్యూటీ గవర్నర్ గా స్వామినాథన్ జానకిరామన్ ను 2023 జూన్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం నియమించింది[1]. మూడు సంవత్సరాల పాటు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా స్వామినాథన్ పదవిలో కొనసాగుతారు[2]. ఆర్.బి.ఐ చట్టం - 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ కు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు[3]. ఇందులో ఇద్దరు ఆర్బిఐ నుండి, ఒకరు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఇంకొకరు ఆర్థిక వేత్త అయ్యి ఉంటారు[4].
మూలాలు :
- ↑ Desk 17, Disha Web (2023-06-20). "RBI డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకిరామన్ నియామకం!". www.dishadaily.com. Retrieved 2023-08-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా SBI ఎండీ స్వామినాథన్". EENADU. Retrieved 2023-08-28.
- ↑ ABN (2023-06-20). "Swaminathan Janakiraman: అర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-28.
- ↑ Telugu, ntv (2023-06-20). "RBI Deputy Governor: ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకిరామన్ నియామకం". NTV Telugu. Retrieved 2023-08-28.