నెల్సన్ దిలీప్‌కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్సన్ దిలీప్‌కుమార్
జననం (1984-06-21) 1984 జూన్ 21 (వయసు 40)
వెల్లూరు , తమిళనాడు , భారతదేశం
జాతీయత భారతీయుడు
విద్యాసంస్థది న్యూ కాలేజ్, చెన్నై
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

నెల్సన్ దిలీప్‌కుమార్ ( / nɛlsən ðɪl iːpkumɑːr / జననం 21 జూన్ 1984[1]) భారతదేశానికి చెందిన దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన 2010లో వెట్టై మన్నన్‌ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించగా వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఆ తర్వాత 2018లో కోలమావు కోకిల సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.[2]

నెల్సన్ దిలీప్‌కుమార్ 2023లో రజనీకాంత్‌ నటించిన జైలర్ సినిమాకు దర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ₹ 600 కోట్లు (US$72 మిలియన్లు) సంపాదించి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రాల్లో ఒకటిగా నిలిచింది.[3][4]

ఆయన 2024లో ఫిలమెంట్ పిక్చర్స్ పేరుతో తన నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.[5]

పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరాలు సినిమా గమనికలు మూ
2018 కోలమావు కోకిల తెలుగులో కోకోకోకిల
2021 డాక్టర్ తెలుగులో వరుణ్ డాక్టర్ [6]
2022 బీస్ట్ " జాలీ ఓ జింఖానా " పాటలో
2023 జైలర్
2024 బ్లడీ బెగ్గర్ ప్రొడక్షన్ డెబ్యూ (నిర్మాతగా) [7]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు విభాగం ఫలితం
2019 కోలమావు కోకిల 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుపు
నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే గెలుపు
2023 జైలర్ 12వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. NT News (21 June 2023). "హ్యాపీ బర్త్‌ డే టు నెల్సన్ దిలీప్ కుమార్‌.. జైలర్ వర్కింగ్ స్టిల్స్‌". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  2. Eenadu (8 August 2023). "ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. Chitrajyothy (9 September 2023). "కోలీవుడ్‌లో ఈ మార్క్‌ చేసుకున్న తొలి భారతీయ సినిమా!". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Eenadu (26 August 2023). "అప్పుడు నేనెంతో బాధపడ్డా: నెల్సన్‌ దిలీప్‌కుమార్‌". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  5. The Indian Express (1 May 2024). "Jailer director Nelson Dilipkumar starts his own production company" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. News18 (22 August 2023). "'My Calculations Were Wrong': Nelson Dilipkumar Opens Up On Beast's Failure" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Chitrajyothy (20 October 2024). "అత‌న్ని హీరోగా వ‌ద్ద‌న్నా.. ధ‌నుష్ ,విజ‌య్‌ల‌ను పెట్టుకోమ‌ని చెప్పా". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.