వరుణ్ డాక్టర్
Appearance
వరుణ్ డాక్టర్ | |
---|---|
దర్శకత్వం | నెల్సన్ దిలీప్‌కుమార్ |
రచన | నీల్సన్ దిలీప్ కుమార్ |
నిర్మాత | శివ కార్తికేయన్, కోటపాడి జె. రాజేష్ |
తారాగణం | శివ కార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంకా అరుళ్ మోహన్ |
ఛాయాగ్రహణం | విజయ్ కార్తీక్ కన్నన్ |
కూర్పు | ఆర్. నిర్మల్ |
సంగీతం | అనిరుద్ రవిచందర్ |
నిర్మాణ సంస్థలు | . శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 9 అక్టోబరు 2021 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | = |
వరుణ్ డాక్టర్ 2021లో తెలుగులో విడుదల కానున్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శివ కార్తికేయన్, కోటపాడి జె. రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు. శివ కార్తికేయన్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగి బాబు, మిలింద్ సోమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 9న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- శివ కార్తికేయన్
- వినయ్ రాయ్
- ప్రియాంకా అరుళ్ మోహన్ [2]
- యోగి బాబు
- మిలింద్ సోమన్
- ఇళవరసు
- షాజీ చెన్
- శ్రీజ రవి
- దీపా శంకర్
- రెడిన్ కింగ్స్లీ
- అరుణ్ అలెగ్జాండర్
- అర్చన చంధోకే
- జారా వినీత్
- రఘు రామ్
- రాజీవ్ లక్ష్మణ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: శివ కార్తికేయ
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
- సంగీతం: అనిరుద్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
- మాటలు: రాజేష్ ఏ మూర్తి
- పాటలు: రాజశ్రీ సుధాకర్, శ్రీనివాస మూర్తి
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu (27 September 2021). "తెలుగు ఇండస్ట్రీపై శివకార్తికేయన్ కన్ను.. అక్టోబర్ 9న 'వరుణ్ డాక్టర్' విడుదల." Retrieved 5 October 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ The News Minute (4 February 2021). "Priyanka Arul Mohan and SJ Suryah join Sivakarthikeyan in 'Don'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2021. Retrieved 17 April 2021.