రెడిన్ కింగ్స్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడిన్ కింగ్స్లీ
జననం1977
పౌరసత్వం భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018-ప్రస్తుతం

రెడిన్‌ కింగ్స్‌స్లీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 2018లో సినీరంగంలోకి నటుడిగా అడుగుపెట్టి బిగ్గరగా మాట్లాడే శైలికి ప్రసిద్ధి చెందాడు.

వివాహం

[మార్చు]

రెడిన్‌ కింగ్స్‌స్లీ 2023 డిసెంబర్ 10న చెన్నైకు చెందిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1998 అవల్ వరువల 'రుక్కు రుక్కు' పాటలో డాన్సర్[3] గుర్తింపు లేని పాత్ర
2018 కోలమావు కోకిల టోనీ తొలిచిత్రం - తెలుగులో కోకోకోకిల
2019 ఎల్.కె.జి రామరాజ్ పాండియన్ తమ్ముడు
గూర్ఖా హ్యాకర్
A1 మణి
జాక్‌పాట్ టంబ్లర్
2021 నేత్రికన్ బాబు తెలుగులో నెట్రికన్
డాక్టర్[4] భగత్ తెలుగులో వరుణ్ డాక్టర్
అన్నాత్తే పులిపాండి తెలుగులో పెద్దన్న
2022 ఇడియట్ బర్ఫీ
బీస్ట్ జాక్
కాతువాకుల రెండు కాదల్ ఆర్నాల్డ్
వారియర్ ఖైదీ జైలులో ఉన్న వ్యక్తి ద్విభాషా చిత్రం; తెలుగు, తమిళం[5]
రిపీట్ షూ మారి పక్కింటివాడు
కాఫీ విత్ కాదల్ వీచు
ఏజెంట్ కన్నాయిరామ్ మెడికల్ షాప్ సిబ్బంది
కారీ సేతు స్నేహితుడు
గట్ట కుస్తీ ఆలయ విరాళాల గ్రూప్ చీఫ్
ధా ధా
నాయి శేఖర్ రిటర్న్స్ రాకోజి
2023 కోస్టి మానసిక ఆసుపత్రి రోగి
పాతు తాలా కుట్టపరే
సొప్పన సుందరి విజిత్
రుద్రుడు స్కెచ్
డీడ్డీ రిటర్న్స్ బెన్నీ
జైలర్ దివ్య నాథన్
పార్ట్‌నర్ వ్యాఖ్యాత వాయిస్ పాత్ర
మార్క్ ఆంటోని మసెరటి
80ల బిల్డప్ చిత్ర గుప్తన్
అన్నపూరణి చింటో చిన్
కన్జూరింగ్ కన్నప్పన్ డాక్టర్ జానీ
వ వరాలం వా

రాబోయే సినిమాలు

[మార్చు]
సినిమా పాత్ర గమనికలు
ఏజెంట్ కన్నాయిరామ్ పోస్ట్ ప్రొడక్షన్
కాఫీ విత్ కాదల్ పోస్ట్ ప్రొడక్షన్
పాతు తాలా నిర్మాణంలో ఉంది
కారీ నిర్మాణంలో ఉంది
నాయి శేఖర్ రిటర్న్స్ నిర్మాణంలో ఉంది
వాస్కో డా గామా నిర్మాణంలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "Sivakarthikeyan was part of Simbu's shelved 'Vettai Mannan'". The Times of India. Bennett Coleman and Co. Ltd. Retrieved 30 April 2022.
  2. Andhrajyothy (10 December 2023). "వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హాస్యనటుడు!". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  3. Behind Talkies (20 March 2022). "Know this man… "I have been dancing for 20 years – Nelson was right" Redin Kingsley opens up". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  4. The Hindu (10 November 2021). "Redin Kingsley discusses the humour of 'Doctor' and why he felt validated when Vadivelu called him for 'Naai Sekar'" (in Indian English). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  5. The Times of India (31 January 2022). "Redin Kingsley to make his acting debut in Telugu film industry" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.

బయటి లింకులు

[మార్చు]