కోస్టి
Appearance
కోస్టి | |
---|---|
దర్శకత్వం | కళ్యాణ్ |
రచన | కళ్యాణ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జాకబ్ రతినరాజ్ |
కూర్పు | విజయ్ వేలుకుట్టి |
సంగీతం | శ్యామ్ సీఎస్ |
నిర్మాణ సంస్థ | గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీs | 22 మార్చి 2023(థియేటర్) 7 ఏప్రిల్ 2023 ( జీ-5 ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కోస్టి 2023లో తెలుగులో విడుదలైన హార్రర్ కామెడీ డ్రామా సినిమా.[1] తమిళంలో ‘ఘోస్టీ’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘కోస్టి’ పేరుతో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్ కుమార్, యోగి బాబు, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2023 మార్చి 22న విడుదలవగా[2], ఏప్రిల్ 7న జీ-5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- కాజల్ అగర్వాల్ (ద్విపాత్రాభినయం)[4]
- రాధికా శరత్ కుమార్
- యోగి బాబు
- కేఎస్ రవికుమార్
- ఊర్వశి
- మనోబాల
- సంతాన భారతి
- సత్యన్
- స్వామినాథన్
- జగన్
- రెడిన్ కింగ్స్లీ
- తంగదురై
- ఆడుకలం నరేన్
- మనోబాల
- మొట్ట రాజేంద్రన్
- మయిల్సామి
- దేవదర్శిని
- సురేష్ మీనన్
- సుబ్బు పంచు అరుణాచలం
- లివింగ్స్టన్
- మత్తాన్ బాబు
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (11 March 2023). "ఆత్మలతో సంబంధం ఏమిటి?". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Namasthe Telangana (12 March 2023). "కాజల్ అగర్వాల్ సినిమాకు డిఫరెంట్ టైటిల్.. లుక్ వైరల్". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.
- ↑ Namasthe Telangana (3 April 2023). "అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ గోస్టి మూవీ". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Prabha News (11 March 2023). "కాజల్ ద్విపాత్రాభినయంతో ఘోస్టీ…". Retrieved 17 March 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)