సత్యన్
స్వరూపం
సత్యన్ | |
|---|---|
| జననం | 1975 జూన్ 11 సెమ్మెడు, కోయంబత్తూరు, భారతదేశం |
| జాతీయత | |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1998–ప్రస్తుతం |
| తండ్రి | మధాంపట్టి శివకుమార్ |
| బంధువులు | సత్యరాజ్ (బంధువు) శిబిరాజ్ (బంధువు) |
సత్యన్ శివకుమార్ (జననం 11 జూన్ 1975) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, సత్యన్‌గా సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మాత మాదంపాటి శివకుమార్ కుమారుడు[1]. సత్యన్ పూవుం 1988లో పుయలుమ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా, 2000లో ఇళయవన్ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి అ తరువాత 60కి పైగా తమిళ సినిమాల్లో సహాయక, హాస్య పాత్రలలో నటించాడు.[2]
సినిమాలు
[మార్చు]నటుడిగా
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు |
|---|---|---|---|
| 1988 | పూవుం పుయలుం | "పార్ తంబి సహాయం" పాటలో ప్రత్యేక ప్రదర్శన | |
| 1998 | కాదలే నిమ్మది | ఆకాష్ | |
| 2000 | ఇళయవన్ | భారతి | |
| 2001 | కన్న ఉన్నై తేడుకిరెన్ | ప్రకాష్ | |
| 2002 | ముతం | పజాని | |
| 2003 | బాయ్స్ | ధీపు | |
| 2004 | కోవిల్ | ||
| జై | |||
| అరుళ్ | సెంథిల్ | ||
| మన్మధన్ | |||
| మహా నడిగన్ | |||
| 2005 | దేవతాయై కండెన్ | ||
| మాయావి | సత్యరాజ్ | ||
| సచిన్ | |||
| ఫిబ్రవరి 14 | అరవింద్ స్వామి | ||
| ఒరు నాల్ ఒరు కనవు | కుమార | ||
| గజినీ | |||
| ఆరు | కైలాష్ | ||
| 2006 | పరమశివన్ | ||
| తిరుపతి | |||
| వత్తియార్ | |||
| వల్లవన్ | |||
| 2007 | ఆళ్వార్ | ||
| వియ్యబారి | |||
| కిరీడం | |||
| అళగియ తమిళ మగన్ | |||
| 2008 | వెల్లి తిరై | తిరుపతి | |
| సంతోష్ సుబ్రమణ్యం | ముత్తు | ||
| ఏగన్ | మని | ||
| 2009 | అ ఆ ఇ ఈ | ||
| శివ మనసుల శక్తి | షణ్ముగం | ||
| సొల్ల సొల్ల ఇనిక్కుం | |||
| ఆధవన్ | మురుగన్ | ||
| పలైవానా సోలై | |||
| సిరితల్ రాసిపెన్ | పురుషోత్తమన్ | ||
| వెట్టైకారన్ | సుగు | ||
| 2010 | పొర్క్కలం | సత్య | |
| రాసిక్కుం సీమనే | |||
| తీరద విలైయట్టు పిళ్లై | విష్ణు | ||
| తిల్లలంగడి | దాస్ | ||
| వల్లకోట్టై | గిరి | ||
| 2011 | మాపిళ్ళై | ||
| కొంజం సిరిప్పు కొంజం కోబం | |||
| కాసేతన్ కడవులాడా | |||
| వెల్లూరు మావట్టం | |||
| రా రా | |||
| రౌతీరామ్ | పి.రామానుజం | ||
| యువన్ యువతి | |||
| 2012 | నాన్బన్ | శ్రీవత్సన్ (సైలెన్సర్) | |
| తుప్పక్కి | బాలాజీ | ||
| 2013 | ఒంబాధులే గురూ | రంగా | |
| కాంత | తమిళ్ | ||
| మూండ్రు పెర్ మూండ్రు కడల్ | |||
| తిల్లు ముల్లు | సత్యన్ | ||
| రాజా రాణి | అయ్యప్పన్ | ఉత్తమ హాస్యనటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | |
| నయ్యండి | పరమన్ | ||
| నవీనా సరస్వతి శబటం | గోపి | ||
| 2015 | పులి | సమ | |
| 2016 | 24 | శరవణన్ | |
| వాఘా | పజాని | ||
| 2017 | మెర్సల్ | మానియా | |
| తీరన్ అధిగారం ఒండ్రు | తీరన్ స్నేహితుడు | ||
| కలవాదియ పొజుత్తుగల్ | రాధా | ||
| 2018 | తానా సెర్ంద కూట్టం | ముత్తుకృష్ణన్ | |
| గులేబాఘావళి | మాయిలవకణం | ||
| 2019 | రాట్చాసి | పీటి మాస్టర్ | |
| పెట్రోమాక్స్ | నంద | ||
| క్యాప్మారి | జె.డి | ||
| 2020 | భీష్మ | పరిమళ్ బాస్ | తెలుగు సినిమా |
| 2021 | ఇరువర్ ఉల్లం | ||
| అన్నాత్తే | తెలుగులో పెద్దన్న | ||
| 2022 | రాధేశ్యామ్ | తెలుగు & హిందీ సినిమా | |
| బెస్టి |
డబ్బింగ్ ఆర్టిస్ట్
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
|---|---|---|---|
| 2019 | ఫ్రోజెన్ 2 | ఓలాఫ్ | [3] |
మూలాలు
[మార్చు]- ↑ Tamil Movie Interview : Satyan. Behindwoods.com. Retrieved on 2012-01-03.
- ↑ Arts / Cinema : My First Break: Sathyan. The Hindu (6 November 2010). Retrieved on 2012-01-03.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సత్యన్ పేజీ