గజినీ
Jump to navigation
Jump to search
గజినీ | |
---|---|
దర్శకత్వం | ఎ. ఆర్. మురుగదాస్ |
రచన | ఎ. ఆర్. మురుగదాస్ |
నిర్మాత | సేలం చంద్రశేఖరన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఆర్.డి.రాజశేఖర్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | హ్యారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శరవణ క్రియేషన్స్ |
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 29 సెప్టెంబరు 2005 |
సినిమా నిడివి | 185 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తమిళం |
బడ్జెట్ | ₹90 million[1] |
గజినీ 2005లో ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. సూర్య, ఆసిన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- సూర్య
- ఆసిన్
- నయనతార
- ప్రదీప్ రావత్
మూలాలు
[మార్చు]- ↑ "Suriya: Bollywood's hottest six-pack – Culture". livemint.com. 2 October 2009. Archived from the original on 7 October 2011. Retrieved 12 September 2011.