రుద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రుడు
దర్శకత్వంకతిరేసన్‌
రచనకతిరేసన్‌
నిర్మాతకతిరేసన్‌
తారాగణంరాఘవ లారెన్స్
ప్రియ భవాని శంకర్
శరత్ కుమార్
నాజర్
ఛాయాగ్రహణంఆర్‌.డి. రాజశేఖర్‌-ఐఎస్‌సి
కూర్పుఆంథోనీ
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీs
2023 ఏప్రిల్ 14 (2023-04-14)(థియేటర్)
2023 మే 14 (2023-05-14)(సన్ నెక్స్ట్ ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

రుద్రుడు ‘ఈవిల్‌ ఈజ్‌ నాట్‌ బోర్న్‌, ఇట్‌ ఈజ్‌ క్రియేటడ్‌’ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెలుగులో ‘రుద్రుడు’, తమిళంలో ‘రుద్రన్’ పేర్లతో కతిరేసన్‌ నిర్మాతగా & దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ప్రియ భవాని శంకర్, శరత్ కుమార్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాడాద పాటెలం లిరికల్ పాటను ఫిబ్రవరి 11న ఆవిష్కరించి[2], సినిమాను ఏప్రిల్‌ 14న విడుదలైంది.[3]

కథ[మార్చు]

రుద్ర (రాఘవ లారెన్స్) ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. కార్పోరేట్ వ్యాపారం నిర్వహిస్తూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్న రౌడీ షీట‌ర్ భూమి (శ‌ర‌త్ కుమార్‌) ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈ గొడవల కారణంగా రుద్ర భార్య అనన్య(ప్రియా భవాని శంకర్), త‌ల్లి (పూర్ణిమ‌)లను భూమి హ‌త్య చేస్తాడు. కుటుంబాన్ని కోల్పోయిన బాధలో రుద్ర ఏం చేశాడు? కుటుంబాన్ని దూరం చేసిన భూమిపై ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి
 • నిర్మాత: కతిరేసన్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కతిరేసన్‌
 • సంగీతం: జి. వి. ప్రకాష్
 • సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి. రాజశేఖర్‌-ఐఎస్‌సి
 • ఎడిటర్‌: ఆంథోనీ
 • స్టంట్స్‌: శివ-విక్కీ
 • పాటలు : రాకేందు మౌళి

మూలాలు[మార్చు]

 1. telugu (10 February 2023). "యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రుద్రుడు'". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
 2. Prajasakti (9 February 2023). "11న 'రుద్రుడు' ఫస్ట్‌ సింగిల్‌ 'పాడాద పాటెలం' విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
 3. Eenadu. "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". c. Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
 4. Eenadu (12 May 2023). "రివ్యూ: రుద్రుడు". Retrieved 12 May 2023.
 5. A. B. P. Desam (14 April 2023). "'రుద్రుడు' రివ్యూ : రాఘవా లారెన్స్ 'ఊర మాస్' సినిమా చేస్తే?". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
 6. Eenadu (24 June 2022). "'రుద్రుడు'గా లారెన్స్‌". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రుద్రుడు&oldid=3898790" నుండి వెలికితీశారు